ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో బురఖా ధరించలేదన్న కారణంతో ఓ భర్త తన భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
Category: క్రైమ్
చైనాలో 10వ అంతస్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం… ప్రియుడి ఇంట్లో జరిగిన ఘటన వైరల్
చైనాలో గ్వాంగ్‌డాంగ్‌లో ఓ మహిళ 10వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దిగుతూ ప్రాణాలు పణంగా పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో భార్య రావడంతో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
కర్నాటకలో అంధవిశ్వాసం దారుణం: మగపిల్ల కోరికతో భార్యకు శిరోముండనం చేసిన భర్త
కర్నాటక విజయపురలో అంధవిశ్వాసం పేరుతో భర్త భార్యపై దారుణం. మగపిల్ల కోరికతో మంత్రగాడి మాటలు నమ్మి శిరోముండనం చేసి గాయపరిచిన ఘటనపై పూర్తి వివరాలు.
బీరంగూడలో బీటెక్ విద్యార్థి హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
సంగారెడ్డి బీరంగూడలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో బీటెక్ విద్యార్థి సాయి హత్య. యువతి తల్లిదండ్రులే క్రూరంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు.
ఆస్ట్రియా మంచు పర్వతంపై దారుణం: ప్రియుడి నిర్లక్ష్యంతో ప్రేయసి గడ్డకట్టిపోయి మృతి
గ్రాస్‌గ్లాక్నర్ పర్వతంపై ప్రియుడి నిర్లక్ష్యంతో మహిళ చలికి గడ్డకట్టి మృతి. థామస్‌పై హత్య కేసు నమోదు. విచారణ 2026లో ప్రారంభం.
తిరుపతి సంస్కృత వర్సిటీలో సంచలనం: విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల లైంగిక దాడి, వీడియో బెదిరింపులు
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగికదాడి, వీడియో రికార్డింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు. కేసు నమోదు.
జడ్చర్ల గురుకులంలో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు – ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. దర్యాప్తు పురోగతి, అధికారులు తీసుకున్న చర్యలు వివరాల్లో.
జగ్గయ్యపేటలో Birthday Party హత్య: Instagramలో వీడియో పోస్ట్ చేసిన రౌడీ షీటర్ – పోలీసుల గాలింపు ముమ్మరం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పుట్టినరోజు వేడుకలో తలెత్తిన ఘర్షణ దారుణ హత్యగా మారింది. రౌడీ షీటర్ పిల్ల సాయి సస్పెక్ట్ షీటర్ నవీన్ రెడ్డిని కత్తితో హత్య చేసి, ఆ వీడియోలను Instagramలో పోస్ట్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.
ఏలూరులో దారుణం: రౌడీ షీటర్లు యువతిని కిడ్నాప్ చేసి సచివాలయంలో అత్యాచారం
ఏలూరులో ఇద్దరు రౌడీ షీటర్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి గ్రామ సచివాలయంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు. దర్యాప్తు వేగవంతం.
హర్యానా షాకింగ్ సీరియల్ కిల్లర్ పూనమ్: అందమైన బాలికలపై అసూయతో హత్యలు… అనుమానం రాకుండా కొడుకునే చంపేసిన క్రూరమ్మ!
హర్యానాలో వెలుగులోకి వచ్చిన పూనమ్ సీరియల్ కిల్లింగ్స్ దేశాన్ని కలవరపరుస్తున్నాయి. అందమైన బాలికలపై అసూయతో ముగ్గురు చిన్నారులను, అనుమానం రాకుండా తన కొడుకునే నీటిలో ముంచి చంపిన పూనమ్, పెళ్లి వేడుకలో జరిగిన తాజా కేసుతో బస్టయింది. పూర్తి వివరాలు చదవండి.