అమెరికాలో తెలుగమ్మాయి నికిత గోడిశాల హత్య | భారత్‌కు పారిపోయిన నిందితుడు అర్జున్ శర్మ

అమెరికా మేరీలాండ్‌లో తెలుగమ్మాయి నికిత గోడిశాల అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. మాజీ స్నేహితుడు అర్జున్ శర్మపై అనుమానం, భారత్‌కు పరారీ వివరాలు.

దర్శన్ భార్య విజయలక్ష్మికి అసభ్యకర మెసేజ్‌లు.. టెక్కీ సహా ఇద్దరి అరెస్ట్

కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అసభ్యకర సందేశాలు పంపిన కేసులో టెక్కీ సహా ఇద్దరిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

అన్వేష్ కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో యూట్యూబర్ అన్వేష్‌పై దర్యాప్తు వేగవంతం. యూజర్ ఐడీ వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు సైబర్ క్రైమ్ పోలీసుల లేఖ.

మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేసి గర్భావతిని చేసిన తండ్రి.

గద్వాలలో తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసాడు. మొదటి భార్య సహకారం చేసి బాలికకు అబార్షన్ చేయించింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అప్రమత్తంగా ఉండండి.

వరంగల్‌లో అధికారులు పట్టిన ఏటీఎం చోరీ కేసులో గమనించదగిన పారాటకాలు: ఇనుప ప్లేట్లను అమర్చి నగదు బయటకు రాకుండా చేసి చోరీలు చేసిన రాజస్థాన్ అంతర్‌స్టేట్ ముఠా, పట్టుబడిన నిందితులు, విచారణలో బయటపడిన వివరాలు.

UP Crime: కేర్‌టేకర్ల దారుణం – వృద్ధుడు మృతి, దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్‌టేకర్లు ఐదేళ్ల పాటు బందీలుగా ఉంచి చిత్రహింసలు పెట్టారు. వృద్ధుడు మృతి చెందగా, కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

నూతన సంవత్సర వేళ నకిలీ SMS/WhatsApp లింకులపై హెచ్చరిక— తెలంగాణ సైబర్ క్రైమ్

నూతన సంవత్సర సందర్భంలో నకిలీ SMS, WhatsApp లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతాయని తెలంగాణ సైబర్ క్రైమ్ హెచ్చరిస్తోంది. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన.

అడవిలో తల్లిదండ్రుల మృతదేహాల మధ్య రాత్రంతా గడిపిన ఐదేళ్ల బాలుడు

ఒడిశా డియోగఢ్ జిల్లాలో అడవిలో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం. తండ్రి మృతి, తల్లి మరణం. తల్లిదండ్రుల మధ్య రాత్రంతా గడిపిన ఐదేళ్ల బాలుడు.

కోయంబత్తూరులో వివాహేతర సంబంధం అనుమానంతో భర్తపై భార్య దాడి చేసిన ఘటన

తమిళనాడు కోయంబత్తూరులో సంచలనం సృష్టించిన ఘటన. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య కత్తితో మర్మాంగం కోసిన దారుణం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Hyderabad Crime: పిల్లల ముందే భార్యను సజీవ దహనం చేసిన భర్త.. నల్లకుంటలో దారుణ ఘటన

హైదరాబాద్ నల్లకుంటలో క్రిస్మస్‌కు ముందు రోజు ఘోర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త వెంకటేశ్ పరారీలో ఉన్నాడు. పిల్లల ముందే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.