ఢిల్లీలో చైతన్యానంద అరెస్ట్ – విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఢిల్లీలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం, కాలేజీ నడిపిన చైతన్యానంద స్వామిజీని పోలీసులు అరెస్టు చేశారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగ్రాలోని హోటల్‌లో దాక్కున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.

గిద్దలూరులో అమానుష ఘటన: బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చి బకెట్‌లో వదిలేసిన తల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూమ్‌లోనే ప్రసవించింది. పుట్టిన శిశువును బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో భార్యపై భర్త అమానుష హింస – వివాహేతర సంబంధం వెనుక ఘోరం

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యపై భర్త అమానుష హింస కలకలం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ దారుణ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రముఖ నటుడు ఉపేంద్ర దంపతులు సైబర్ మోసగాళ్ల బారిన పడిన ఘటన

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసి వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై ఉపేంద్ర ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, డబ్బు అడిగే మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.

విజయవాడ పోలీసుల హెచ్చరిక – “నానో బనానా” ఏఐ యాప్ మోసపూరిత లింక్స్ బారిన పడొద్దు

విజయవాడ పోలీసులు “నానో బనానా” ఏఐ యాప్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, OTP లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని సూచించారు.

ఒడిశాలో అమానవీయ ఘటన – తోటి విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలోని కందమాల్ జిల్లాలో సలగూడా సెబాశ్రమ్ హాస్టల్‌లో దారుణ ఘటన. తోటి విద్యార్థులు నిద్రలో ఉన్న 8 మంది కళ్లలో ఫెవిక్విక్ పోశారు. ఒకరి పరిస్థితి విషమం. ప్రిన్సిపల్, వార్డెన్ సస్పెండ్.

పాతబోయినపల్లిలో పాఠశాల భవనంలో మత్తు మందుల తయారీ – సమాజాన్ని కలవరపరిచిన ఘటన

పాటబోయినపల్లి ప్రాంతంలో డ్రగ్స్ ముఠాపై పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేశారు. అల్ప్రాజోలం మత్తు పదార్థాన్ని విద్యార్థులపై ప్రయోగించే సిండికేట్‌ రహస్యాలు బయటపడ్డాయి. నిందితుల అరెస్టుతో ప్రాంతంలో కలకలం.

తమిళనాడులో భయానక ఘటన: భార్య, ప్రియుడిని నరికి చంపిన భర్త.

తమిళనాడులో షాకింగ్ ఘటన. భార్య ప్రియుడితో ఉన్నట్లు గమనించిన భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వారిద్దరినీ నరికి చంపేశాడు. తలలను విడగొట్టి పోలీసులకు లొంగిపోయాడు.

హైదరాబాద్‌లో షాకింగ్ క్రైమ్: వైద్యురాలిని పెళ్లి మాయతో మోసం చేసిన వ్యక్తి, 25 లక్షలు–15 తులాల బంగారం గుట్టు రట్టు

హైదరాబాద్ అల్వాల్‌లో మరో మోసం బయటపడింది. పెళ్లి చేస్తానని నమ్మించి ఓ మహిళా వైద్యురాలి నుంచి రూ.25 లక్షల నగదు, 15 తులాల బంగారం తీసుకున్న వ్యక్తి చివరకు బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నాగర్‌కర్నూలులో విషాదం – తండ్రి ఆత్మహత్య, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు వెలికితీత

నాగర్‌కర్నూలు జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదకర మలుపు తిప్పింది. అనంతరం అతడి ముగ్గురు చిన్నారుల మృతదేహాలు బయటపడటంతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.