కొన్ని నెలల్లోనే సిబిల్ స్కోర్‌ను 100 పాయింట్లు పెంచుకోవాలా? ఇలా చేయండి!

లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందాలంటే సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు కేవలం కొన్ని నెలల్లోనే 100 పాయింట్లు పెంచుకోవడానికి పాటించాల్సిన 6 ఆర్థిక చిట్కాలు తెలుసుకోండి.

ధనవంతుల ఆర్థిక రహస్యాలు: సంపద సృష్టి వెనుక ఉన్న నిజమైన ఆర్థిక మంత్రాలు

ధనవంతులు పాటించే ఆర్థిక అలవాట్లు, పెట్టుబడి సూత్రాలు, మంచి-చెడు అప్పుల తేడా, అదనపు ఆదాయ మార్గాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు, కాంపౌండ్ వడ్డీ శక్తి గురించి తెలుసుకోండి.

ప్రతి నెలా రూ.11,000 ఆదాయం: పోస్ట్ ఆఫీస్ SCSS పథకం వివరాలు

పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయం కోరుకునే వారికి ప్రభుత్వ హామీతో పోస్ట్ ఆఫీస్ SCSS పథకం. 8.2% వడ్డీతో నెలకు రూ.11,000 ఆదాయం పొందండి.

బంగారం ధర ఈ రోజు 2-09-2025: పసిడి తులం రూ.1,05,000 దాటింది – వెండి కిలో రూ.1,26,000, ఆకాశాన్నంటిన రేట్లు

బంగారం ధర ఈ రోజు భారీగా పెరిగింది. తులం పసిడి రూ.1,05,000 దాటగా, వెండి కిలో రూ.1,26,000 చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, పరిశ్రమల డిమాండ్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో రేట్లు ఇంకా పెరిగే అవకాశం.

వినాయక చవితి స్పెషల్ ఆఫర్లు: డీమార్ట్‌లో సగం ధరకే గ్రాసరీస్, చాక్లెట్స్, కిచెన్ అప్లయెన్సెస్

వినాయక చవితి 2025 సందర్భంగా డీమార్ట్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. గ్రాసరీస్, చాక్లెట్స్, బిస్కెట్స్, కిచెన్ అప్లియాన్సెస్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50% నుంచి 70% వరకు డిస్కౌంట్లు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

నెలకు రూ.17.22 లక్షల అద్దె – ఢిల్లీలో టెస్లా భారీ డీల్, ఆగస్ట్ 11న షోరూం ఓపెనింగ్

Tesla India ఢిల్లీలో 8,200 చదరపు అడుగుల షోరూం స్పేస్‌ను నెలకు రూ.17.22 లక్షల అద్దెతో లీజుకు తీసుకుంది. రూ.1.03 కోట్ల అడ్వాన్స్, EV మార్కెట్ విశ్లేషణ, భవిష్యత్ ప్రణాళికలు – పూర్తి వివరాలు ఇక్కడ.

ఏఐ వల్ల మాయమవుతున్న ఉద్యోగాలు ఇవే.. మీ ఉద్యోగం కూడా ఈ లిస్ట్‌లో ఉందా..??

AI వల్ల భవిష్యత్‌లో కొన్ని ఉద్యోగాలు పూర్తిగా మాయమవుతాయని హెచ్చరిస్తున్నారు ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్ రంగం, వైద్య రంగం, గవర్నెన్స్‌పై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

బంగారం భద్రతగా.. ఆర్బీఐ కొనుగోళ్ల దూకుడు! మొత్తం నిల్వలు 879 టన్నులేనా?

జూన్‌లో మరో 400 కిలోల బంగారం కొనుగోలు చేసిన ఆర్బీఐ.. ప్రస్తుతం మొత్తం నిల్వలు 879.98 టన్నులకు చేరుకున్నాయి. విదేశాల్లో ఎంత? దేశీయంగా ఎంత? మొత్తం విలువ ఎంత తెలుసా?

9-5 ఉద్యోగం జీవితాన్ని లాగేస్తుందా? హర్ష్ గోయెంకా వైరల్ వీడియోపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

9 నుంచి 5 వరకు ఒకే విధమైన ఉద్యోగం జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వైరల్ పోస్ట్ నెటిజన్లలో చర్చకు దారితీసింది.