టాటా నానో 2026: కొత్త వెర్షన్ ఫీచర్లు, ధర, మైలేజ్, భద్రతా ఫీచర్లు

టాటా నానో 2026 కొత్త వెర్షన్ వివరాలు: ఫీచర్లు, పెట్రోల్ మైలేజ్, భద్రతా ఫీచర్లు, డిజైన్, ఇంటీరియర్, ధర మరియు రిలీజ్ తేదీ. చౌకైన ధరలో టాటా నానో పొందే అవకాశం.

Simple Ultra Electric Scooter: ఒక్క ఛార్జ్‌తో 400KM రేంజ్.. భారత ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డు

బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ ఆవిష్కరించిన Simple Ultra Electric Scooter ఒక్క ఛార్జ్‌తో 400KM రేంజ్ ఇస్తుంది. 6.5 kWh బ్యాటరీ, లైఫ్‌టైమ్ వారంటీ, ధర, ఫీచర్ల పూర్తి వివరాలు.

ప్రపంచ EV మార్కెట్‌కు కొత్త రాజు: టెస్లాను వెనక్కునెట్టిన చైనా దిగ్గజం BYD

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టెస్లాను వెనక్కునెట్టిన చైనా కంపెనీ BYD. 2025 అమ్మకాల గణాంకాలు, టెస్లా పతనం, BYD విజయం పూర్తి విశ్లేషణ.

Renault Duster 2026: నాస్టాల్జియాతో తిరిగొచ్చిన SUV – ఫీచర్లు, ధర, టీజర్ వివరాలు

Renault Duster 2026 టీజర్ విడుదలైంది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు, ధర మరియు పోటీ కార్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Mahindra XUV 7XO Teaser: 540 డిగ్రీ కెమెరా, ADAS అప్‌గ్రేడ్, లాంచ్ డేట్ వివరాలు

Mahindra XUV 7XO కొత్త టీజర్ విడుదలైంది. 540 డిగ్రీ కెమెరా, అప్‌డేటెడ్ ADAS, BYOD ఇన్-కార్ థియేటర్, ధర, ఇంజిన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

కొత్త రూపంలో Hindustan Ambassador | 2026లో లాంచ్ | ఫీచర్లు, ధర వివరాలు

Hindustan Ambassador కొత్త మోడల్ 2026లో లాంచ్ కానుంది. క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, పెట్రోల్–డీజిల్ ఇంజన్, ధర వివరాలు తెలుసుకోండి.

టెస్లా భారత్‌లో నెమ్మదిగా… టాటా మోటార్స్ మాత్రం రేసులో దూసుకుపోతుంది!

టెస్లా భారత మార్కెట్లో అమ్మకాలు నెమ్మదించగా, టాటా మోటార్స్ EV విభాగంలో అద్భుత వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ 2025లో టాటా 7,911 ఈవీలను విక్రయించగా, టెస్లా కేవలం 48 మాత్రమే అమ్మింది. BMW, మెర్సిడెస్ కూడా బలంగా దూసుకుపోతున్నాయి. పూర్తి వివరాలు చదవండి.

కారు కొనేవాళ్లకు ముఖ్య సూచన: Form 27D, 26AS తో రీఫండ్ ఎలా పొందాలి

10 లక్షలపై కార్ కొనుగోలుపై డీలర్లు కట్ చేసే 1% TCS మొత్తాన్ని పూర్తిగా రీఫండ్‌గా పొందే విధానం, అవసరమైన ఫారాలు, క్లెయిమ్ ప్రక్రియ వివరాలు.

భారత్‌లో యూజ్డ్ కార్ల మార్కెట్ వేగవంతం: కొత్త కార్లను మించే డిమాండ్

భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, తక్కువ ధరలు, సులభ ఫైనాన్స్, పారదర్శకతతో యూజ్డ్ కార్ల అమ్మకాలు కొత్త వాహనాలకంటే వేగంగా పెరుగుతున్నాయి. వివరణాత్మక అధ్యయనం.