ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన రూ.923.55 కోట్లను ట్రూడౌన్ రూపంలో మినహాయిస్తూ విద్యుత్ బిల్లుల భారం తగ్గించింది. నవంబర్ 2024 నుండి అక్టోబర్ 2026 వరకు యూనిట్‌కు 13 పైసల తగ్గింపు లభించనుంది.
Category: ఆంధ్ర ప్రదేశ్
చిన్నారి జెస్సీకి విద్యావకాశం కల్పించిన మంత్రి నారా లోకేశ్ – కేజీబీవీ సీటుతో కొత్త ఆశ
కర్నూలు జిల్లా బూదూరు గ్రామానికి చెందిన చిన్నారి జెస్సీకి కేజీబీవీ సీటు రాక చదువు ఆగిపోయింది. పత్తి చేలో కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైన జెస్సీకి మంత్రి నారా లోకేశ్ విద్యావకాశం కల్పించారు. విద్య ప్రాధాన్యతను గుర్తు చేస్తూ తల్లిదండ్రులకు బడికి పంపాలని పిలుపునిచ్చారు.
మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధం
గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు, బహుమతులు, పూర్వ విద్యార్థుల అనుభవాలు, పాఠశాల లక్ష్యాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రముఖ నటి సదా ఇంట్లో విషాదం – తండ్రి మరణం పై భావోద్వేగ పోస్ట్
ప్రముఖ నటి సదా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన సదా భావోద్వేగ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు 12 రోజులు – సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవుల తేదీల్లో మార్పు. మొదట 9 రోజులు మాత్రమే ప్రకటించిన సెలవులు, ఇప్పుడు 12 రోజులకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. తాజా వివరాలు ఇక్కడ చదవండి.
ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం – దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర పథకం 2025 కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తోంది. దరఖాస్తు తేదీలు, అర్హత ప్రమాణాలు, తప్పనిసరి పత్రాలు, తుది జాబితా విడుదల వివరాలు ఇక్కడ చదవండి.
ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదలకు మరో శుభవార్త – ఇళ్ళ స్థలాల పట్టాలపై ముఖ్య నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇల్లు లేని నిరుపేదలకు గుడ్‌న్యూస్ చెప్పారు. అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో 3 సెంట్లు భూమి కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి లక్షలాది గృహప్రవేశాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలలో కొత్త అధ్యాయం – ఆడబిడ్డ నిధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోతున్న ఆడబిడ్డ నిధి పథకం కింద 18–59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు నెలకు ₹1,500, సంవత్సరానికి ₹18,000 ఆర్థిక సాయం అందనుంది. అర్హతలు, బడ్జెట్ కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక విధానం, ఇతర సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకోండి.
“నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగో ఆవిష్కరణ
మంగళగిరిలో “నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 20-25 వేల లాబ్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు తెలిపారు.
మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం – జర్నలిస్టులకు సభ్యత్వ రశీదుల అందజేత
మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చించడంతో పాటు సభ్యత్వ రశీదుల అందజేత కార్యక్రమం నిర్వహించారు.