ఎలాంటోళ్లనైనా మీవైపు తిప్పుకోగలిగే 10 సైకలాజికల్ ట్రిక్స్ – సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన సూత్రాలు

ఎవరినైనా మీవైపు తిప్పుకోగలిగే 10 సైకాలజికల్ ట్రిక్స్. సైంటిఫిక్‌గా నిరూపితమైన ఈ చిట్కాలు మీకు ప్రతి సంబంధంలో విజయం సాధించడంలో సహాయపడతాయి.

ఇరుకు సందుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదిక వరకు – మహమ్మద్ సిరాజ్ ప్రేరణాత్మక ప్రయాణం

బంజారాహిల్స్ అద్దె ఇంటి నుంచి భారత జాతీయ క్రికెట్ జట్టులోకి – ఆటోడ్రైవర్ కొడుకైన మహమ్మద్ సిరాజ్ ఎలా ప్రేరణాత్మక బౌలర్‌గా ఎదిగాడో తెలుసుకోండి.

30 ఏళ్లపాటు పిండంగా ఉన్న శిశువు జననం – అమెరికాలో చరిత్ర సృష్టించిన ‘థాడెయిన్ పియర్స్’

అమెరికాలో 30 ఏళ్ల క్రితం భద్రపరిచిన పిండం నుంచి శిశువు జననం. ఓహియోలో జులై 26న జన్మించిన థాడెయిన్ పియర్స్ ప్రపంచంలోనే ‘వయసైన శిశువు’. వైద్య చరిత్రలో నూతన అధ్యాయం.

భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశం.. నిమో పాయింట్ గురించి తెలుసా?

భూమిపై ఉండే అత్యంత ఒంటరి ప్రదేశం “నిమో పాయింట్” గురించి తెలుసా? ఇది సముద్రంలో భూభాగాల నుంచి 2,600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చిక్కుకుంటే బతికే అవకాశాలు చాలా తక్కువ.

ఎడమ చేయి వాటం ఎందుకు వస్తుంది? గర్భంలోనే నిర్ణయమవుతుందా?

ఎడమ చేయి వాటం ఎందుకు వస్తుంది? ఈ చేతి వాటం గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నిర్ణయమవుతుందా? సైంటిఫిక్ కారణాలు, వాదనలు, తల్లిదండ్రుల పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోండి.

శిలను చెక్కి కట్టిన దేవాలయం – 1200 ఏళ్ల మానవ అద్భుతం వెనుక అసలు కథ!

1200 ఏళ్ల క్రితం ఒకే రాయిని తవ్వి, పై నుండి కిందికి ఆలయం ఎలా కట్టారో తెలుసా? చరిత్ర, శిల్ప కళా వివరాలతో ఈ విశ్లేషణ చదవండి

బుద్ధుని తలపై నత్తల కథ వెనక ఉన్న అసలైన సత్యం! అద్భుతమైన ధ్యానం కోసం అమరమైన త్యాగం

గౌతమ బుద్ధుడు ధ్యానం చేసేటప్పుడు నత్తలు చేసిన త్యాగం ఏమిటి? బుద్ధుని విగ్రహాల్లో తలపై కనిపించే వాకర్‌లాంటి జుట్టు వెనక అసలు కథ ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

ఒక తల్లి కోసం ఆగిన రైలు – మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

ఓ తల్లి బిడ్డ కోసం పాలకు పరుగెత్తగా, రైలు కదిలింది. గమనించిన గార్డు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం తల్లిని బిడ్డతో మళ్లీ కలిపింది. ఇది రైల్వేలో మానవత్వానికి చక్కని ఉదాహరణగా నిలిచింది.

బీహార్‌లో పాము వదిలిన మణి వాస్తవమేనా? నాగమణిపై శాస్త్రీయ విశ్లేషణ ఇదే!

బీహార్‌లో పాఠశాలలో నాగుపాము వదిలినట్టు భావిస్తున్న మణి కలకలం రేపింది. ఇది నిజమైన నాగమణి అనే ఊహలు ఎదురవుతుండగా, శాస్త్రవేత్తలు దీని వెనుకున్న సత్యాన్ని ఎలాగో వివరించారు.

“కేవలం 21 వారాల్లో పుట్టిన పసి బిడ్డ గిన్నిస్ రికార్డు సృష్టించాడు – నాష్ అద్భుత జీవితం!”

21 వారాలకే పుట్టిన అమెరికా బాలుడు నాష్ కీన్, ప్రపంచంలోనే అత్యల్ప గర్భధారణ కాలంలో పుట్టిన శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అతడి అసాధారణ ప్రయాణం మీ మనసును తాకుతుంది.