ముంగీసపై పాము విషం ఎందుకు పని చేయదు? ఆశ్చర్యకరమైన శాస్త్రీయ నిజం

పాము విషం ప్రాణాంతకం. కానీ ముంగీస పాము కాటుకు ఎందుకు చనిపోదు? అసిటైల్‌కోలిన్ అనే రసాయన కారణంగా పాము విషం ముంగీసపై పనిచేయదు. ముంగీస–పాము శత్రుత్వం వెనుక అసలైన శాస్త్రీయ నిజాలు తెలుసుకోండి.

1500 ఏళ్ల పురాతన బౌద్ధ విగ్రహం రహస్యం – విగ్రహం లోపల మమ్మీ ఆవిష్కరణ!

నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు 1500 ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం రహస్యం ఛేదించారు. సీటీ స్కాన్‌లో విగ్రహం లోపల బౌద్ధ గురువు మాస్టర్ లూ క్వాన్ మమ్మీ బయటపడింది. ప్రపంచంలో ఇలాంటి ఆశ్చర్యకర మమ్మీ ఆవిష్కరణలు ఎక్కడ జరిగాయో తెలుసుకోండి.

27 ఏళ్ల తర్వాత సొంత ఊరికి చేరుకున్న ఆదోని వ్యక్తి – చిన్ననాటి కష్టాల నుంచి కుటుంబ బంధాల వరకు స్పూర్తిదాయక జీవన కథ

ఆదోని దిబ్బనకల్ గ్రామానికి చెందిన లక్ష్మన్న 13 ఏళ్ల వయసులో ఊరిని వదిలి పంజాబ్ చేరాడు. 27 ఏళ్ల తర్వాత తన భార్య, పిల్లలతో సొంత ఊరికి తిరిగి వచ్చిన స్పూర్తిదాయక Telugu Inspirational Story.

ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత – ఉగాండా పాలకుడు ఈది అమీన్ భయంకర గాథ

ఉగాండా నియంత ఈది అమీన్ – అధికార దాహం, హింస, నరమాంస భక్షకుడనే ఆరోపణలు, ఆర్థిక విధ్వంసం, ఉగాండా–టాంజానియా యుద్ధం, ప్రవాసం, మరణం. ప్రపంచ చరిత్రలో అతని క్రూర పాలన గురించి పూర్తి విశ్లేషణ.

డీమార్ట్ విజయగాథ: రాధాకిషన్ ధమాని కృషి వెనుక రహస్యం | D Mart Success Story in Telugu

డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ ధమాని ఎలా అనుభవం లేకుండా రిటైల్ మార్కెట్లో దిగ్గజంగా ఎదిగారు? డీమార్ట్ విజయగాథ, ఆదాయం, ఉద్యోగావకాశాలు, వ్యూహాలు, వినియోగదారుల నమ్మకం వెనుక కథ ఇక్కడ తెలుసుకోండి.

యూపీఎస్సీ రాయకుండా, కోచింగ్ లేకుండానే ఐఏఎస్ అయిన బి. అబ్దుల్ నాజర్‌ ప్రేరణాత్మక జీవనగాథ

కేరళకు చెందిన బి.అబ్దుల్ నాజర్ అనాథాశ్రమంలో పెరిగినా, కోచింగ్ లేకుండా, యూపీఎస్సీ రాయకుండానే ఐఏఎస్ హోదా అందుకున్నారు. ఆయన పట్టుదల, కృషి, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

“మంచి అబ్బాయిలు ఎందుకు ఎప్పుడూ ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే మిగిలిపోతారు?”

మంచి అబ్బాయిలు ప్రేమలో ఎందుకు విఫలమవుతారో తెలుసుకోండి. స్నేహాన్ని కోల్పోతామనే భయం, ఆత్మవిశ్వాసం లోపం, తిరస్కరణ భయం, అతిగా అందుబాటులో ఉండటం వంటి కారణాల వల్ల ఎందుకు ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే మిగిలిపోతారో ఈ ప్రత్యేక కథనం వివరిస్తుంది.

చెత్త తిని 24 క్యారెట్ల బంగారం… శాస్త్రవేత్తల అరుదైన ఆవిష్కరణ

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, శాస్త్రవేత్తలు చెత్త తిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేసే కుప్రియోవిడస్ మెటాలీడ్యూరాన్స్ అనే అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది బయో-మైనింగ్, పర్యావరణ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తేవనుంది.

భారతదేశంలో ఏకైక మగ నది బ్రహ్మపుత్ర – ఉద్భవం, చరిత్ర, ప్రత్యేకతలు

భారతదేశంలోని అన్ని నదులలో స్త్రీ పేర్లే ఉంటాయి. కానీ ఒకే ఒక్క నదికి మగ పేరు ఉంది – బ్రహ్మపుత్ర. ఈ పవిత్ర నది ఉద్భవం, చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.