నీటి కొరతతో ఎడారిగా ఉన్న సౌదీ అరేబియా, డీశాలినేషన్ సాంకేతికతతో ఉప్పునీటినే మంచినీటిగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.
Category: స్పెషల్ స్టోరీస్
మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు..?
అహింసా మార్గంలో భారత్‌కు స్వాతంత్ర్యం సాధించి ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు? ఆయన ఐదు సార్లు నామినేట్ అయ్యి కూడా అవార్డు దక్కకపోవడానికి నోబెల్ కమిటీ చూపిన కారణాలు, పశ్చాత్తాపం గురించి వివరంగా తెలుసుకోండి.
తిలక్ వర్మ ఆసియా కప్ ఫైనల్‌లో స్టార్ ప్రదర్శన – భారత్ విజయం కోసం కీలక పాత్ర
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో మన తెలుగోడు తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్‌కు విజయం అందించాడు. తారుణ్యంతో ప్రారంభించి ఐపీఎల్ వరకు ఉన్న ప్రతిభ కథ.
జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ – భారత బంగారు చరిత్రలో కొత్త అధ్యాయం
ఆంధ్రప్రదేశ్‌లో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తికి సిద్ధం అవుతోంది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని. బంగారం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలపై పూర్తి వివరాలు చదవండి.
ఓయో: 19 ఏళ్ల కుర్రోడు కల నుండి ప్రపంచ వ్యాపార సామ్రాజ్యానికి
ఒక చిన్న నగరంలో ప్రారంభమైన 19 ఏళ్ల రితేష్ అగర్వాల్ OYO ను ప్రపంచవ్యాప్తంగా ₹60,000 కోట్ల విలువ కలిగిన హోటల్ సామ్రాజ్యంగా మారించాడు. ఈ కథలో OYO వ్యాపార వ్యూహాలు, వినూత్న సేవలు, మరియు విజయం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోండి.
పెళ్లి – నూరేళ్ల పంటా? లేక నూరేళ్ల మంటా?
34–38 ఏళ్ల మధ్య వయసులో మహిళలలో ఎందుకు పెరుగుతున్నాయి వివాహేతర సంబంధాలు? నిపుణుల విశ్లేషణ, భావోద్వేగ కారణాలు, శారీరక, మానసిక ప్రభావాలు, మరియు బంధాలను సురక్షితంగా ఉంచుకునే పరిష్కార మార్గాలు తెలుసుకోండి
40 ఏళ్లుగా తండ్రి కోసం వెతుకుతున్న సంధ్యారాణి – హృదయాన్ని కదిలించే ప్రత్యేక కథ
హైదరాబాద్‌లో పుట్టి స్వీడన్‌లో పెరిగిన సంధ్యారాణి తన తండ్రి జాడ కోసం 40 ఏళ్లుగా అన్వేషిస్తోంది. తల్లి ఎవరో తెలియని ఈ యువతి విదేశాల్లో అవహేళన ఎదుర్కొంటూ, తన కుటుంబం కోసం మీడియా ఆశ్రయించిన విధానం తెలుసుకోండి.
పొరుగుదేశాల్లో రాజకీయ సంక్షోభాలు – శ్రీలంక నుంచి నేపాల్ వరకు తిరుగుబాట్లు
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌లలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఎలా ప్రభుత్వాలను కూల్చేశాయో ప్రత్యేక విశ్లేషణ. భారతీయులు తప్పక చదవాల్సిన కథనం.
రాజ కుటుంబం ఊచకోత: నేపాల్‌లో రాచరికానికి తెరదించిన సంఘటన
2001లో నేపాల్ రాజ కుటుంబంలో జరిగిన ఊచకోత దేశ చరిత్రను శాశ్వతంగా మార్చింది. రాజు బీరేంద్రతో సహా తొమ్మిది మంది హత్యకు గురైన ఈ సంఘటన తర్వాత రాచరికానికి ముగింపు పలికింది. నిజంగా ఏం జరిగింది..? ప్రేమ, రాజకీయాలు, అధికారం కలిసిన ఈ ఘటన నేపాల్‌ను ఎలా కుదిపేసింది తెలుసుకోండి.
పకోడీలు అమ్మిన తండ్రి కూతురు ఐఏఎస్… మిగతా ముగ్గురు పిల్లలు డాక్టర్లు – ప్రేరణాత్మక విజయగాథ
పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన రాజస్థాన్ భరత్‌పూర్‌కు చెందిన పకోడీలు అమ్మే తండ్రి కథ. ఆయన కూతురు దీపేష్ కుమారి ఐఏఎస్ కాగా, మరో ముగ్గురు పిల్లలు డాక్టర్లు అయ్యారు. చదువుతో సాధించిన ఈ కుటుంబం విజయగాథ మీకూ ప్రేరణ కలిగిస్తుంది.