QR కోడ్ చరిత్ర: బార్‌కోడ్ నుంచి డిజిటల్ విప్లవం వరకు

QR కోడ్‌ల చరిత్ర, బార్‌కోడ్ అభివృద్ధి, మసాహిరో హరా ఆవిష్కరణ, మరియు డిజిటల్ చెల్లింపుల్లో QR కోడ్ వినియోగం గురించి పూర్తి విశ్లేషణ.

మణికర్ణిక ఘాట్‌ రహస్యం: చితి బూడిదపై ఎందుకు రాస్తారు ‘94’? ఆ సంఖ్య వెనుక దాగి ఉన్న మోక్ష మర్మం!

వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో చితి బూడిదపై ‘94’ ఎందుకు రాస్తారు? ఆ సంఖ్య వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, మోక్ష విశ్వాసం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

హాట్‌స్టోరీ: మెరిసేదంతా బంగారం కాదు — గుంటూరులో హాల్‌మార్క్ మోసకే లేజర్‌ మిషీన్ సీజ్

గుంటూరు లాలాపేటలో బంగారు షాపుల్లో హాల్‌మార్క్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. BIS జాయింట్ డైరెక్టర్ అర్జున్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో లైసెన్స్ లేకుండా హాల్‌మార్క్ ముద్రించే లేజర్ మెషిన్ సీజ్ చేయబడింది. వినియోగదారులను మోసం చేసిన వ్యాపారులపై చర్యలు ప్రారంభమయ్యాయి.

ఆటో డ్రైవర్ నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన రాహుల్ తనేజా – కొడుకి కోసం రూ.31 లక్షల ఫ్యాన్సీ కారు నంబర్ కొనుగోలు

జైపూర్ వ్యాపారవేత్త రాహుల్ తనేజా తన కొడుకు ఆడి కారు కోసం రూ.31 లక్షలకు వీఐపీ నంబర్ కొనుగోలు చేశారు. ఆటో డ్రైవర్‌గా ప్రారంభమైన ఆయన జీవితం ఎలా కోటీశ్వరుడిగా మారిందో తెలుసుకోండి.

లైకా – మానవ అంతరిక్ష యుగానికి బాటలు వేసిన వీధి కుక్క

1957లో సోవియట్ యూనియన్‌ స్పుత్నిక్-2 ద్వారా అంతరిక్షంలోకి పంపిన లైకా కుక్క, మానవ అంతరిక్ష ప్రయాణానికి పునాది వేసిన త్యాగగాధ. దాని విషాదకర మరణం వెనుక నిజం ఇదే.

26 గంటల పాటు సముద్రంలో తేలిన మత్స్యకారుడు – జీవితం, మరణం మధ్య ఘోర పోరాటం!

తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు శివమురుగన్ 26 గంటల పాటు సముద్రంలో తేలుతూ జీవితం కోసం పోరాడాడు. జల్లి చేపల కాట్లు, అలలతో పోరాడిన ఈ అద్భుతం కథ తెలుసుకోండి.

అణు పరీక్షలపై గ్రహాంతరవాసుల నిఘా? – కొత్త అధ్యయనంలో సంచలన వివరాలు

భూమిపై అణు శకం ప్రారంభంలో ఆకాశంలో వింత వెలుగులు, ట్రాన్సియెంట్స్‌ దర్శనం – గ్రహాంతరవాసులు మన అణు చర్యలపై నిఘా ఉంచి ఉండవచ్చని కొత్త శాస్త్రీయ అధ్యయనం సూచిస్తోంది.

లారీలు కేవలం వాహనాలు కావు – జీవితాలు! పిఠాపురం చిత్రాడ గ్రామం ప్రత్యేక గాథ

కాకినాడ జిల్లాలోని పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామం లారీ డ్రైవర్లతో ప్రసిద్ధి చెందింది. వ్యవసాయం నుంచి రవాణా రంగానికి మారి ఆర్థిక స్వావలంబన సాధించిన ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

109 ఏళ్ల నాటి సీసాలో లేఖ.. సముద్రం ఒడ్డున దొరికిన యుద్ధ వీరుల జ్ఞాపకం!

1916లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇద్దరు ఆస్ట్రేలియన్ సైనికులు రాసిన లేఖ 109 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా తీరంలో దొరికింది. మాల్కమ్ నెవిల్లె, విలియం హార్లే రాసిన ఈ లేఖ చరిత్రలో ముద్ర వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ మ్యాజిక్ ఘటనలు పెరుగుతున్నాయి – నరబలుల భయం మళ్లీ తలెత్తుతోందా?

ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ మ్యాజిక్, నరబలి ఘటనలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తంత్రపూజలు, మంత్రగాళ్ల మోసాలు, నరబలుల వెనుక భయం, చట్టం లోపాల విశ్లేషణ.