2008 ముంబై 26/11 ఉగ్రదాడులకు 17 ఏళ్లు. 166 ప్రాణాలు బలి తీసుకున్న ఈ దాడి తర్వాత భారత్ భద్రతా వ్యవస్థలో జరిగిన కీలక మార్పులు, అమరుల త్యాగం, NIA దర్యాప్తు వివరాలు.
Category: స్పెషల్ స్టోరీస్
కుక్కలు రాత్రి ఆత్మలను చూస్తాయా? ప్రజల్లో ప్రచారంలో ఉన్న పెద్ద అపోహ.??
రాత్రివేళ కుక్కలు వింతగా అరవడానికి ఆత్మలతో సంబంధం లేదని శాస్త్రం చెబుతోంది. భయం, ఆకలి, నొప్పి, పర్యావరణ శబ్దాలు వంటి సహజ కారణాలే అసలు కారణాలు.
1976లో కనిపించకుండా పోయిన రైలు…43 ఏళ్ల తర్వాత ఆకస్మికంగా NASA కెమెరాలో!
1976లో కనిపించకుండా పోయిన భారత రైల్వే రైలు 43 ఏళ్ల తర్వాత NASA ఉపగ్రహంలో కనిపించిన ఆశ్చర్యకర కథ. తిన్సుకియా అడవుల్లో దాగిన రహస్యం వెలుగులోకి.
1500 కిమీ దూరం నుంచి యజమానిని చేరుకున్న శునకం! ఇలాంటి అద్భుతం ఎప్పుడైనా చూశారా?
మూడు నెలల క్రితం తప్పిపోయిన లాబ్రడార్ శునకం, 1500 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని చెంతకు చేరిన హృద్య ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చదవండి.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా శకం ముగిసిందా? – బ్యాక్‌గ్రౌండ్, దాడులు, ఎన్కౌంటర్ పూర్తి కథ
మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా అసలు నేపథ్యం ఏమిటి? కోట్ల రివార్డ్ ఉన్న హిడ్మా చేసిన భారీ దాడులు, 76 మంది CRPF జవాన్ల దాడిలో పాత్ర, ఆపరేషన్ ప్రహార్, ఏపీ-తెలంగాణ సరిహద్దు ఎన్కౌంటర్ వివరాలు – పూర్తి స్పెషల్ స్టోరీ.
83 ఏళ్లుగా విడదీయలేని ప్రేమ – గిటెన్స్ దంపతుల అపూర్వ జీవనకథ
83 ఏళ్లుగా విడదీయలేని బంధంతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలియనర్–లైల్ గిటెన్స్ ప్రేమకథ. 216 ఏళ్ల కలిపిన వయసుతో ప్రపంచంలోనే వృద్ధ దంపతులు.
జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు!
జిలేబీని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? ప్రాచీన చరిత్ర, తయారీ విధానం, ప్రపంచ జిలేబీ దినోత్సవం, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జిలేబీలు, ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
ప్రపంచంలో అత్యధిక వయస్సు గల పది మంది – 120 ఏళ్లకు పైగా జీవించిన సూపర్ సెంటెనేరియన్లు
మానవ చరిత్రలో 117 సంవత్సరాలకు పైగా జీవించిన పది మంది వ్యక్తుల ఆశ్చర్యకరమైన కథలు. ఫ్రాన్స్‌కి చెందిన జీన్ కాల్మెంట్ నుండి జపాన్‌కి చెందిన కేన్ టనాకా వరకు – వీరి సుదీర్ఘ జీవన రహస్యాలు, ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి.
సౌత్ సూడాన్: మానవత్వం మరిచిన దేశం
సౌత్ సూడాన్‌లో జరిగిన యుద్ధ నేరాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. సైనికులకు జీతం బదులుగా మహిళలపై అత్యాచారం, పిల్లల దహనం, వికలాంగుల హత్యలు — మానవత్వాన్ని ముంచిన దేశం సౌత్ సూడాన్‌పై ఈ ప్రత్యేక కథనం.
62 ఏళ్లుగా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు – వియత్నాం రైతు థాయ్ న్గోక్ అద్భుత జీవితం!
వియత్నాంకు చెందిన 81 ఏళ్ల రైతు థాయ్ న్గోక్ గత 62 ఏళ్లుగా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్న ఈ అద్భుత జీవితం వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి.