ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లేలోపే పురిటి నొప్పులు భరించలేక గర్భిణీ మహిళ కడుపు కోసుకుంది. ప్రమాదకర స్థితిలోనూ ఆమె ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Category: స్పెషల్ స్టోరీస్
మంగళగిరి ఎయిమ్స్‌లో కేవలం రూ.10కే కార్పొరేట్ స్థాయి వైద్యం | AIIMS Mangalagiri
కేవలం రూ.10 ఓపీతో లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఆపరేషన్లు కూడా జరిగే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సేవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేదలకు వరంగా మారిన AIIMS Mangalagiri పూర్తి వివరాలు.
సముద్రంలో ఇంత బంగారం ఉందా? బయటకి తీస్తే ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి 4 కిలోల బంగారం వస్తుందా?
సముద్రాల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందని శాస్త్రవేత్తల అంచనా. కానీ ఎందుకు అది వెలికితీయడం సాధ్యం కావడం లేదు? పూర్తి విశ్లేషణ.
మెట్రో స్టేషన్లో కుమారుడి లవర్‌కు ఎంగేజ్మెంట్ చేసిన తల్లి.. వైరల్ వీడియో
ప్రేమికుల దినోత్సవానికి ముందే షాక్ ఇచ్చిన ఘటన. మెట్రో స్టేషన్లో తన కుమారుడి గర్ల్‌ఫ్రెండ్‌కు ఎంగేజ్మెంట్ చేసిన తల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువ గుర్తింపు – ఇండోనేషియాలో గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువను గుర్తించారు. 7.22 మీటర్ల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ భారీ పైథాన్ వివరాలు తెలుసుకోండి.
40 ఏళ్ల పాటు గర్భంలో శిశువు.. 82 ఏళ్ల వయసులో బయటపడ్డ షాకింగ్ నిజం | Stone Baby Case
ఏకంగా 40 సంవత్సరాల పాటు గర్భంలో శిశువును మోసిన మహిళ కథ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 82 ఏళ్ల వయసులో ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు బయటపడిన షాకింగ్ నిజం ఇదే.
బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు… ఐదో ప్రయత్నంలో నీట్ విజయం: రాంలాల్ స్ఫూర్తిదాయక కథ
రాజస్థాన్‌కు చెందిన రాంలాల్ బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఐదో ప్రయత్నంలో నీట్ యూజీ క్వాలిఫై అయ్యాడు. ఈ స్ఫూర్తిదాయక విజయ గాధ చదవండి.
సౌదీ అరేబియా గుహల్లో 4200 ఏళ్ల నాటి చిరుతల మమ్మీలు.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అరుదైన ఆవిష్కరణ
సౌదీ అరేబియాలోని లౌగా గుహల్లో 4200 ఏళ్ల నాటి చిరుతల సహజ మమ్మీలు లభ్యం. చిరుతల చరిత్రను మార్చే ఈ అరుదైన ఆవిష్కరణ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తాళాలు లేని ఇళ్లు, షాపుకీపర్లు లేని దుకాణాలు.. నాగాలాండ్ ఖోనోమా గ్రామం ప్రత్యేకతలు
ఇళ్లకు తాళాలు లేని గ్రామం, షాపుకీపర్లు లేని దుకాణాలు.. ప్రపంచానికి నిజాయితీ పాఠాలు నేర్పుతున్న నాగాలాండ్ ఖోనోమా గ్రామం గురించి పూర్తి వివరాలు.
పుట్టగానే వదిలేసిన తల్లి కోసం 40 ఏళ్ల అన్వేషణ.. నాగ్‌పూర్‌లో జన్మించి నెదర్లాండ్స్ మేయర్ అయిన ఫాల్గుణ్ కథ
పుట్టిన మూడో రోజుకే అనాథాశ్రమంలో వదిలేయబడిన ఓ శిశువు.. నెదర్లాండ్స్‌లో నగర మేయర్‌గా ఎదిగాడు. తన తల్లిని వెతుక్కుంటూ నాగ్‌పూర్‌కు మూడుసార్లు వచ్చిన ఫాల్గుణ్ బిన్నెండిజ్క్ భావోద్వేగ జీవన గాధ.