గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్ ఎలా చెక్ చేయాలి? పూర్తి సమాచారం

గ్యాస్ సిలిండర్‌పై ఉన్న ఎక్స్‌పైరీ కోడ్ అర్థం ఏమిటి? A, B, C, D కోడ్‌ల ద్వారా గడువు తేదీ ఎలా తెలుసుకోవాలి? గడువు ముగిసిన సిలిండర్ వాడితే వచ్చే ప్రమాదాలు, భద్రతా చిట్కాలు పూర్తి వివరాలతో తెలుసుకోండి.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో మోసపోయిన వివాహిత | ఏపీలో షాకింగ్ ఘటన

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి భర్త, పిల్లలను వదిలి ఏపీకి వచ్చిన వివాహితకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మోసపోయానని గ్రహించిన ఆమెను కుటుంబ సభ్యులు, పోలీసుల సహాయంతో సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.

కొత్త గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్.. కేవలం రూ.300కే లైట్ వెయిట్ సిలిండర్

ఇనుప సిలిండర్లకు గుడ్‌బై చెప్పే రోజులు వచ్చాయి. భారత్ గ్యాస్ లైట్ పేరుతో లైట్ వెయిట్ కంపోజిట్ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు మార్కెట్లోకి వచ్చాయి. పాత సిలిండర్ రిటర్న్ ఇస్తే కేవలం రూ.300కే కొత్త సిలిండర్ పొందే అవకాశం.

శ్రీకాకుళం తీరంలో హృదయ విదారకం: 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి – పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.

బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు… ఐదో ప్రయత్నంలో నీట్ విజయం: రాంలాల్ స్ఫూర్తిదాయక కథ

రాజస్థాన్‌కు చెందిన రాంలాల్ బాల్య వివాహం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఐదో ప్రయత్నంలో నీట్ యూజీ క్వాలిఫై అయ్యాడు. ఈ స్ఫూర్తిదాయక విజయ గాధ చదవండి.

తిరుమల కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు: బుకింగ్ విధానం, అర్హతలు, దర్శన సౌకర్యాలు పూర్తి వివరాలు

తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాల వివరాలు ఇవే. ఆన్‌లైన్ బుకింగ్ విధానం, అర్హతలు, శ్రీవారి దర్శనం, లడ్డూలు, రూమ్ సౌకర్యం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి సమాచారం.

డీ-మార్ట్‌లో బిల్లు ముందు సెక్యూరిటీ గార్డ్ బ్యాగులు ఎందుకు చెక్ చేస్తాడో తెలుసా? అసలు కారణం ఇదే!

డీ-మార్ట్‌లో షాపింగ్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ బిల్లుపై స్టాంప్ వేయకముందు బ్యాగులు ఎందుకు చూస్తాడో తెలుసా? క్యారీ బ్యాగ్ కోడ్‌లు, భద్రతా తనిఖీ వెనుక అసలు కారణం ఇదే.

అమెరికా సెనెట్‌లో ‘పురుషులు గర్భం దాల్చగలరా?’ ప్రశ్న : డాక్టర్ నిషా వర్మను ఇరుకున పెట్టిన సెనేటర్ హాలీ

అబార్షన్ మాత్రల భద్రతపై చర్చలో ‘పురుషులు గర్భం దాల్చగలరా?’ అనే ప్రశ్నతో డాక్టర్ నిషా వర్మను ఇరుకున పెట్టిన అమెరికా సెనేటర్ జోష్ హాలీ. వైరల్ అయిన సంభాషణ పూర్తి వివరాలు.

ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరిట భారీ మోసం – బీహార్‌లో ఇద్దరి అరెస్టు

పిల్లలు కలగని మహిళలను లక్ష్యంగా చేసుకుని ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ పేరిట ఆన్‌లైన్‌లో భారీ మోసం. రూ.10 లక్షల ఆశ చూపించి లక్షల్లో దండుకున్న ఇద్దరు నిందితులు బీహార్‌లో అరెస్టు.

చైనీస్ మాంజా అమ్మినా వాడినా జైలు తప్పదు – హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్, రూ.1.24 కోట్ల మాంజా స్వాధీనం.