భవానీపురం జోజి నగర్‌లో ఉద్రిక్తత: కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే – 16 ఇళ్ల కూల్చివేతతో కలకలం

విజయవాడ భవానీపురం జోజి నగర్‌లో 42 ప్లాట్ల వివాదంపై సొసైటీ చేపట్టిన కూల్చివేతలతో ఉద్రిక్తత చెలరేగింది. 16 ఇళ్లను కూల్చివేశారు. నిరసనలు, ఆత్మహత్యాయత్నం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూల్చివేతలను ఈ నెల 31 వరకు నిలిపివేయమని ఆదేశించింది.

టీటీడీ గొప్ప అవకాశం: డిగ్రీ ఉన్నవారికి ఉచిత శ్రీవారి సేవా ట్రైనింగ్

టీటీడీ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ ప్రోగ్రాంలో భాగంగా డిగ్రీ చదివిన 45-65 ఏళ్ల సేవకులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. IIM అహ్మదాబాద్ మాడ్యూల్ ఆధారంగా నైపుణ్యాభివృద్ధి. సేవా ధ్రువపత్రం కూడా లభ్యం.

చలాన్లపై భారీ డిస్కౌంట్లు: తెలంగాణలో డ్రైవర్లకు పెద్ద ఊరట

డిసెంబర్ 13లోక్ అదాలత్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 50% నుంచి 100% వరకు రాయితీ అవకాశం. ఏ చలాన్లకు వర్తిస్తుందో, ఎలా సెటిల్ చేసుకోవాలో వివరాలు ఇక్కడ.