జైపూర్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురు వివాహానికి 3 కిలోల వెండితో, 25 లక్షల ఖర్చుతో అద్భుతమైన పెళ్లి పత్రిక తయారు చేయించాడు. 65 దేవతా మూర్తులతో రూపొందిన ఈ సిల్వర్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Author: Prabhudas Daniyala
TGSRTC: గోవా, శ్రీశైలం టూర్‌కు చౌక ఆఫర్.. ప్రత్యేక ప్యాకేజీలు
టీజీఎస్‌ఆర్టీసీ గోవా, కోల్హాపూర్, శ్రీశైలం, మేడారం వంటి ప్రాంతాలకు తక్కువ ధరకే ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
పాకిస్థాన్ కరాచీలో గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం – 14 మంది మృతి, 60 మందికి పైగా గల్లంతు
పాకిస్థాన్ కరాచీ నగరంలోని గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాకినాడలో మహిళా కానిస్టేబుల్ అత్యవసర అంబులెన్స్ రక్షణ — ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వైరల్ వీడియో
కాకినాడలో మహిళా కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ ఇరుక్కున్న సమయంలో అంబులెన్స్‌కు దారి చూపుతూ భారీ ప్రశంసలు పొందారు. ఆమె సేవా భావం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణలో నకిలీ నోట్ల ముఠా బట్టబయలు.. రూ.42 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు. రూ.42 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం. ముగ్గురు అరెస్టు.
Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం
Singur Phase-3 pipeline repair works cause water supply disruption in several Hyderabad areas today. Check affected locations here.
Warangal: కోతుల భయంతో పరుగెత్తుతూ బావిలో పడ్డ యువకుడు.. రెండు గంటల పాటు మృత్యువుతో పోరాటం
Warangal district shocking incident: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డ యువకుడు. రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడిన ఘటన వివరాలు.
Hyderabad–Vijayawada Highway: సంక్రాంతి తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ మళ్లింపు.. పోలీసుల కీలక అలర్ట్
సంక్రాంతి పండుగ తర్వాత హైదరాబాద్‌కు వస్తున్న వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్. ఎన్‌హెచ్ 65పై ప్రత్యామ్నాయ మార్గాలు, పోలీసుల సూచనలు పూర్తివివరాలు.
ఈ సంక్రాంతి కోడి పందెంలో హైలెట్.. తాడేపల్లిగూడెంలో రూ.1.53 కోట్ల భారీ పందెం
సంక్రాంతి కోడి పందేలు జోరు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ భారీ పందెలో రూ.1.53 కోట్లు గెలుపు. డేగ పుంజు విజేతగా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చైనా మాంజా ముప్పు.. హైదరాబాద్‌లో ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
సంక్రాంతి వేళ చైనా మాంజా ప్రాణాంతకంగా మారింది. హైదరాబాద్‌లో చైనా మాంజాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు, ఫ్లాగ్ మార్చ్, సీజ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.