డిస్‌క్లోజర్ డే మూవీ 2026: స్టీవెన్ స్పీల్‌బర్గ్ సైన్స్ ఫిక్షన్ ట్రైలర్ విడుదల, ఎలియన్ల నిజం బయటపడనుందా?

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కొత్త సినిమా డిస్‌క్లోజర్ డే ట్రైలర్ విడుదల. జాష్ ఓ’కానర్, ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్రల్లో, ఎలియన్ల నిజం బయటపెట్టే కథ. 2026 జూన్ 12న థియేటర్లలో.

‘అఖండ 2’ మూవీ రివ్యూ – తమన్ ప్రభంజనం, బాలయ్య విశ్వరూపం

అఖండ 2: తాండవం చిత్రం బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసింది. తమన్ బీజీఎమ్, బోయపాటి యాక్షన్ ట్రీట్‌మెంట్, అఖండ క్యారెక్టర్ హైలైట్స్‌గా నిలిచాయి. సినిమా రివ్యూ పూర్తిగా చదవండి.

పాకిస్థాన్‌లో సంచలనం: ఐఎస్‌ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష

ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్‌పై అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన, రాజకీయ జోక్యం వంటి అభియోగాలు రుజువై మిలిటరీ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ సైనిక చరిత్రలో ఇదే తొలిసారి.

మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా టాలీవుడ్ ఎంట్రీ – సత్య హీరోగా ‘జెట్లీ’ మూవీ

మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ‘జెట్లీ’ సినిమాలో శివానీ రాయ్ పాత్రలో కనిపించబోతోంది. రియా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ ఎంట్రీపై పూర్తి వివరాలు.

గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం – 23 మంది సజీవదహనం, భద్రతా లోపాలపై సీఎం ఆగ్రహం

గోవా అర్పోరాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం. సిలిండర్ పేలుడు కారణంగా 23 మంది సజీవదహనం. భద్రతా నిబంధనల లోపాలపై సీఎం ప్రమోద్ సావంత్ ఆగ్రహం. సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు.

హైదరాబాద్‌లో మాంజా దాడి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్‌కు తీవ్రమైన గాయం – కామినేని వైద్యుడి సాహసంతో దక్కిన ప్రాణాలు

హైదరాబాద్ గుర్రంగూడ ప్రాంతానికి చెందిన యువకుడు కార్తీక్ బైక్‌పై వెళ్తుండగా మాంజా మెడలో చుట్టుకుని తీవ్రమైన గాయాలతో పడిపోయాడు. కామినేని ఆస్పత్రి వైద్యుల తక్షణ శస్త్రచికిత్సతో ప్రాణాపాయం తప్పింది. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా మాంజా ప్రమాదాలు పెరుగుతున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని నిపుణుల హెచ్చరిక.

గుజరాత్‌లో విద్యుదాఘాతానికి గురైన పాముకు మౌత్-టు-మౌత్ సీపీఆర్… రక్షకుడు ముఖేష్ వైరల్

గుజరాత్‌ వల్సాద్‌లో విద్యుదాఘాతానికి గురైన పామును వన్యప్రాణి రక్షకుడు ముఖేష్ వయాడ్ మౌత్-టు-మౌత్ సీపీఆర్ వేచి ప్రాణం పోశాడు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ఇక్కడ చూడండి.

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ మెరిసిన సందర్భం – మిస్ వరల్డ్ టైటిల్ తన జీవితం ఎలా మార్చిందో చెప్పిన నటి

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ తన మిస్ వరల్డ్ ప్రయాణం, కెరీర్ ఆరంభం, మణిరత్నం చిత్రాలు, ‘దేవదాస్’ మలుపు గురించి ఆసక్తికరంగా తెలిపారు.

మహిళా బాస్ లైంగిక వేధింపులపై యువకుడు ఆవేదన – వర్క్‌ప్లేస్‌లో మగవారికీ రక్షణ లేకపోవడం పై పెద్ద చర్చ

ముంబై యువకుడిపై మహిళా బాస్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్. వర్క్‌ప్లేస్‌లో పురుషులకు ప్రత్యేక చట్టాల లేమిపై కొత్త చర్చ. POSH చట్టం లోపాలు, నెటిజన్ల స్పందనలు వివరాలు.

Raju Weds Rambai OTT-లో — స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Raju Weds Rambai సినిమా డిజిటల్ హక్కులు ETV Win దగ్గర సంపాదించుకుంది. థియేట్రికల్ 50 రోజుల తర్వాత ఈ మూవీ 2026 జనవరి రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.