Zepto, Blinkit వంటి క్విక్ కామర్స్ యాప్స్ వాడుతున్నారా? ఈ చిన్న షాపింగ్ ట్రిక్ తెలుసుకుంటే 40 శాతం వరకు డబ్బు ఆదా చేయవచ్చు.
Author: pavan kumar ramakuri
Vijay Deverakonda Rashmika Marriage: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్?
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న జరగనుందా? ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్‌పై వైరల్ అవుతున్న తాజా వార్తలు.
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య – ఇండస్ట్రీకి షాక్
తమిళ టెలివిజన్ రంగంలో విషాదం. ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఒత్తిడే కారణమని సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఐబొమ్మ నాది అని ఎవరు చెప్పారు?” – మీడియాను ప్రశ్నించిన ఐబొమ్మ రవి | సంచలన వ్యాఖ్యలు
ఐబొమ్మ రవి మీడియా ముందే ఎదురుదాడి. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆరోపణలపై ఖండన. గుర్తింపు పత్రాల దుర్వినియోగంపై పోలీసుల షాకింగ్ వివరాలు.
అడవిలో తల్లిదండ్రుల మృతదేహాల మధ్య రాత్రంతా గడిపిన ఐదేళ్ల బాలుడు
ఒడిశా డియోగఢ్ జిల్లాలో అడవిలో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం. తండ్రి మృతి, తల్లి మరణం. తల్లిదండ్రుల మధ్య రాత్రంతా గడిపిన ఐదేళ్ల బాలుడు.
ఏపీలో ఘోర రైలు ప్రమాదం: టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం, ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్ యలమంచలి వద్ద టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
కుమారుడి మృతిని భరించలేక తండ్రి ఆత్మహత్య – వేమూరులో విషాదం
బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కరెంట్ షాక్‌తో కుమారుడు మృతి చెందగా, ఆ వేదన తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే వినూత్న నిరసన.. స్తంభం ఎక్కి అధికారుల ఇళ్లకు కరెంట్ కట్..!
ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి ఉన్నతాధికారుల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.
2025 గూగుల్ ట్రెండ్స్: టాలీవుడ్‌లో టాప్‌లో నిలిచిన హీరో ఎవరో తెలుసా..!?
2025 గూగుల్ ట్రెండ్స్‌లో టాలీవుడ్ నుంచి అత్యధికంగా వెతికిన హీరోగా అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. పుష్ప-2 విజయం, ఏఏ22 అంచనాలతో బన్నీ హవా కొనసాగుతోంది.
Anasuya Bharadwaj: శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్.. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు
దండోరా సినిమా ఈవెంట్ వివాదంలో శివాజీ వ్యాఖ్యలకు అనసూయ భరద్వాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సానుభూతి నాకు అవసరం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.