APMSRB Assistant Professor Jobs 2026: నెలకు రూ.2 లక్షల జీతంతో 220 ప్రభుత్వ ఉద్యోగాలు

APMSRB Assistant Professor Jobs 2026 నోటిఫికేషన్ విడుదల. 220 పోస్టులు, నెలకు రూ.2 లక్షల వరకు జీతం, రాత పరీక్ష లేదు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి.

అమెజాన్ పేలో కొత్త ఫీచర్.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 8% వరకు వడ్డీ

అమెజాన్ పే వినియోగదారులకు శుభవార్త. యాప్ ద్వారానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకునే అవకాశం. రూ.1,000 నుంచే పెట్టుబడి, 8 శాతం వరకు వడ్డీ లభ్యం.

Telangana Sankranti Holidays 2026: విద్యార్థులకు 7 రోజుల భారీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Telangana Sankranti Holidays 2026: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు జనవరి 10 నుంచి 16 వరకు 7 రోజుల సంక్రాంతి సెలవులు. జనవరి 17 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.

AP KGBV Jobs 2026: మహిళలకు 1095 ఉద్యోగాలు | Samagra Shiksha Notification

ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 1095 నాన్-టీచింగ్, పార్ట్‌టైమ్ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహిళలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు.

SBI లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు – రాత పరీక్ష లేదు

SBI భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు, రాత పరీక్ష లేకుండా ఎంపిక, లక్షల్లో జీతం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

GATE 2026 అడ్మిట్ కార్డులు జనవరి 2న విడుదల.. పరీక్ష తేదీలు ఇవే

GATE 2026 పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక అప్‌డేట్. జనవరి 2న అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

India Economy: జపాన్‌ను వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8.2% వృద్ధి, 2030 నాటికి మూడో స్థానం దిశగా భారత్ ప్రయాణం పూర్తి వివరాలు.

పదో తరగతి అర్హతతో BSF కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

BSF Constable Jobs 2026 నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ కోటాలో 549 పోస్టులు. రాత పరీక్ష లేకుండా ఎంపిక వివరాలు తెలుసుకోండి.

Exams: ఇకపై ఇంటి నుంచే పరీక్షలు రాయడం కుదరదు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏఐ చాట్‌బాట్‌ల వల్ల కాపీయింగ్ పెరిగిపోవడంతో ఇంటి నుంచే పరీక్షలు రాసే విధానాన్ని ACCA రద్దు చేసింది. ఇకపై పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

NIFT 2026 Admissions: ఫ్యాషన్ డిజైనర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిఫ్ట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల

NIFT 2026 అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల. యూజీ, పీజీ ఫ్యాషన్ డిజైన్ కోర్సులు, అర్హత, ఫీజు, పరీక్ష తేదీ వివరాలు ఇవే.