Census 2027: జనాభా గణనలో అడిగే 33 ప్రశ్నలు ఇవే | కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్

Census 2027 కోసం కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. జనాభా గణనలో కుటుంబ వివరాలు, ఇల్లు, వాహనాలు, ఇంటర్నెట్, ఆహార అలవాట్లు వంటి పూర్తి సమాచారం సేకరణపై పూర్తి వివరాలు.

India Under-18 Soft Tennis Team: యువ క్రీడాకారుడు రేవంత్‌కు చావలి సునీల్ రూ.25 వేల ప్రోత్సాహకం

ఇండియా అండర్-18 సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా యువ క్రీడాకారుడు రేవంత్‌కు ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. క్రీడల వార్తలు.

NIRDPR Recruitment 2026: హైదరాబాద్‌లో 98 ఉద్యోగాలు – రూ.75,000 వేతనం | దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR)లో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ అర్హతతో రూ.75,000 వరకు వేతనం. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29, 2026.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ నోటిఫికేషన్ 2026 – 350 పోస్టులు | అర్హతలు, ఫీజు వివరాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. 350 ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం. అర్హతలు, వయస్సు, ఫీజు, ఎంపిక విధానం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

RBI Jobs: 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

RBI Jobs 2026 Notification: 10వ తరగతి అర్హతతో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీ. వయోపరిమితి, జీతం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, అప్లై తేదీలు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు: పరీక్ష లేకుండా 28,740 పోస్టులకు నోటిఫికేషన్

పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో GDS, BPM, ABPM పోస్టులు. పరీక్ష లేదు, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక. దరఖాస్తు తేదీలు, జీత వివరాలు తెలుసుకోండి.

నకిలీ విశ్వవిద్యాలయాల సమాచారం | క్రూశియల్ చెక్‌లిస్ట్

నకిలీ విశ్వవిద్యాలయాల ఉచ్చులో పడి తప్పు నిర్ణయం తీసుకోవద్దు. UGC గుర్తింపు ఎలా చెక్ చేయాలో, కాలేజీ ఎంపికలో అప్రమత్తత ముఖ్యమైన అంశాలు తెలుసుకోండి.

బ్యాంక్ ఉద్యోగాల aspirants‌ కు శుభవార్త.. 2026 IBPS పరీక్షల క్యాలెండర్ విడుదల

IBPS 2026 పరీక్షల క్యాలెండర్ విడుదల. క్లర్క్, PO, SO, RRB పోస్టుల ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు ఇక్కడ చదవండి.

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. జనవరి 2026 నుంచి డీఏ భారీగా పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. జనవరి 2026 నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (DA) 3–5% పెరిగే అవకాశం. డీఏ పెంపు ఎప్పుడు, ఎంత పెరుగుతుంది, జీతంపై ప్రభావం పూర్తి వివరాలు.

AP District Courts Jobs 2026: 35 పోస్టులకు నోటిఫికేషన్ | జనవరి 27 వరకు అప్లై

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్, రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అర్హతలు, జీతాలు, దరఖాస్తు విధానం వివరాలు ఇవే.