2025 అక్టోబర్ 31 శనివారం రాశి ఫలాలు – ఈరోజు మీ రాశి భవిష్యత్తు తెలుసుకోండి

2025 అక్టోబర్ 31 శనివారం రాశి ఫలాలు – ఈరోజు మీ రాశికి అనుకూల ఫలితాలు, ఆర్థిక, కుటుంబ, ప్రేమ, ఆరోగ్య వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రకాశం బ్యారేజీకి మరోసారి ప్రమాదం తప్పింది – APSDMA అప్రమత్తం, భారీ బోటును సురక్షితంగా తీరం చేరవేత

కృష్ణా నదిపై భారీ వర్షాల ప్రభావంతో నీటి ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ భారీ బోటు కొట్టుకురావడాన్ని APSDMA, SDRF బృందాలు సమయానికి గుర్తించి పెద్ద ప్రమాదాన్ని తప్పించాయి.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ UG, PG దూరవిద్య పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం నిర్వహించిన యూజీ, పీజీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్‌ 12లోగా రీవాల్యుయేషన్‌ దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది.

109 ఏళ్ల నాటి సీసాలో లేఖ.. సముద్రం ఒడ్డున దొరికిన యుద్ధ వీరుల జ్ఞాపకం!

1916లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇద్దరు ఆస్ట్రేలియన్ సైనికులు రాసిన లేఖ 109 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా తీరంలో దొరికింది. మాల్కమ్ నెవిల్లె, విలియం హార్లే రాసిన ఈ లేఖ చరిత్రలో ముద్ర వేసింది.

మధ్యప్రదేశ్‌లో సంచలనం: స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన మహిళా డీఎస్పీ

భోపాల్‌లోని జహంగీరాబాద్ ప్రాంతంలో డీఎస్పీ కల్పన రఘువంశీ తన స్నేహితురాలి ఇంట్లో రూ.2 లక్షలు, మొబైల్ ఫోన్ దొంగిలించిన ఘటనతో మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి: ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఐఈడీ పేలుడు.. కెప్టెన్‌ సహా ఆరుగురు సైనికులు వీరమరణం

పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో కెప్టెన్‌ సహా ఆరుగురు సైనికులు మృతి చెందగా, పాక్ సైన్యం ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చింది.

BMW F 450 GS త్వరలో ఆవిష్కరణ – కొత్త అడ్వెంచర్ టూరర్‌తో Honda NX500కి టఫ్ పోటీ

BMW Motorrad కొత్తగా F 450 GS అడ్వెంచర్ బైక్‌ను నవంబర్‌లో జరిగే EICMA షోలో ఆవిష్కరించబోతోంది. 450సీసీ ఇంజిన్‌తో, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ Honda NX500కి గట్టి పోటీ ఇవ్వనుంది.

మహారాష్ట్ర సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సు అగ్నిప్రమాదం

మహారాష్ట్ర సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ అప్రమత్తతతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో హైవే భద్రతపై చర్చ మొదలైంది.

తెలియని నంబర్ నుంచి కాల్? ఇక ఫోన్ స్క్రీన్‌పైనే కాలర్ పేరు — CNAP ఫీచర్ వివరాలు

ట్రాయ్-డాట్ కలసి కొత్త CNAP ఫీచర్‌ను తీసుకువస్తున్నాయి. ఇకపై ట్రూకాలర్ అవసరం లేదు. కాల్ చేసే వ్యక్తి పేరు నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ.

ప్రతి నెలా రూ.11,000 ఆదాయం: పోస్ట్ ఆఫీస్ SCSS పథకం వివరాలు

పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయం కోరుకునే వారికి ప్రభుత్వ హామీతో పోస్ట్ ఆఫీస్ SCSS పథకం. 8.2% వడ్డీతో నెలకు రూ.11,000 ఆదాయం పొందండి.