2025 నవంబర్ 15 రాశి ఫలాలు – ఈ శనివారం మీ రాశి ఫలితాలు తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం విషయాల్లో శని గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు చదవండి.
Author: AP NEWS HUNT
వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన సన్మానం
భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్రాలకు గట్టి హెచ్చరిక
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రుల్లోకి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
REALME GT 8 PRO– స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్ ఫోన్!
రియల్‌మీ GT 8 ప్రో ఫోన్ నవంబర్ 20న భారత్‌లో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7,000mAh టైటాన్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, 2K డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
బస్సులో బరితెగించిన కామాంధుడు – ధైర్యంగా ఎదుర్కొన్న యువతి, వీడియో వైరల్!
కేరళలో బస్సులో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని యువతి ధైర్యంగా ఎదుర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం: చెరువులో వేల ఆధార్ కార్డులు – బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం
పశ్చిమ బెంగాల్‌లో ఓ చెరువులో వేల ఆధార్ కార్డులు బయటపడటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. బీజేపీ, టీఎంసీ మధ్య ఆరోపణలు-ప్రతిఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! ఉల్లి రైతుల అకౌంట్లలో రూ.50 వేల చొప్పున జమ
ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల చొప్పున 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్లు సాయం అందిస్తోంది.
మణికర్ణిక ఘాట్ రహస్యం: చితి బూడిదపై ఎందుకు రాస్తారు ‘94’? ఆ సంఖ్య వెనుక దాగి ఉన్న మోక్ష మర్మం!
వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో చితి బూడిదపై ‘94’ ఎందుకు రాస్తారు? ఆ సంఖ్య వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, మోక్ష విశ్వాసం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
JioHotstar ప్రీమియం అడ్‌ఫ్రీ ప్లాన్ ధర పెరుగుదల..? ₹1 ఆఫర్‌పై సోషల్ మీడియాలో సంచలనం!
JioHotstar ప్రీమియం అడ్‌ఫ్రీ ప్లాన్ ధరలు త్వరలో పెరగవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. మరోవైపు, ₹1 ప్రీమియం ఆఫర్ వినియోగదారుల్లో సంచలనం రేపుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ!
మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ఘన బహుమతి – ప్రతి క్రీడాకారిణికి సియెర్రా SUV!
ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ప్రత్యేక బహుమతి. ప్రతి క్రీడాకారిణికి కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా అందజేస్తున్న సంస్థ. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.