ఎమ్మెల్యేల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. “ఇలా కొనసాగితే ప్రజల్లో చులకన అవుతాం” అంటూ వార్నింగ్!

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత వివాదాల్లో తలదూరుస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ హెచ్చరించారు. సీఎం చంద్రబాబుకి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా ఉయ్యూరు–మచిలీపట్నం రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రైవేట్ బస్సులో మంటలు – డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రాణాలు రక్షణ

హైదరాబాద్–విజయవాడ హైవేపై విహారీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు ధర్మేంద్ర కన్నుమూత..??

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) మంగళవారం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో ముంబయిలో చికిత్స పొందుతున్న ఆయన మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

పురుషులకంటే స్త్రీలు ఎక్కువగా చలిని అనుభవిస్తారు? ఎందుకో తెలుసా!

స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా చలిని అనుభవించే కారణాలు తెలుసుకోండి. శరీర నిర్మాణం, హార్మోన్లు, మెటబాలిజం తేడాల వెనుక ఉన్న శాస్త్రీయ విశ్లేషణ.

వివాహేతర సంబంధం: ఒత్తిడిని తట్టుకోలేక మహిళను హతమార్చిన ఇంటి యజమాని

హైదరాబాద్ దుండిగల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్ తన అద్దెదారిణి స్వాతిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రెండో పెళ్లి ఒత్తిడితో ఆగ్రహం చెందిన కిషన్, తన అల్లుడు, సిబ్బంది సహాయంతో పక్కా ప్రణాళికతో స్వాతిని హత్య చేశాడు.

ఎర్రకోట పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులు అరెస్ట్ — ఘటనపై హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. హర్యానాకు చెందిన కారు కారణమని పోలీసులు గుర్తించారు. అమిత్ షా ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

దేశ రాజధానిలో భయానక ఘటన – ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు, 13 మంది మృతి, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.

ఎముకల బలహీనతకు కారణాలు, నివారణ మార్గాలు – డాక్టర్ల సూచనలు

కాల్షియం, విటమిన్ D లోపం ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు. ఎముకల బలం పెంచేందుకు ఆహారం, వ్యాయామం, సూర్యకాంతి ప్రాధాన్యత గురించి పూర్తి వివరాలు.

ఈ రోజు రాశి ఫలాలు – నవంబర్ 11, 2025 (మంగళవారం)

2025 నవంబర్ 11 రాశి ఫలాలు – ఈ మంగళవారం మీ రాశి ఫలితాలు తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం విషయాల్లో మంగళ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు చదవండి.