అజర్‌బైజాన్–జార్జియా సరిహద్దులో టర్కీ సీ–130 మిలిటరీ విమానం కుప్పకూలి 20 మంది మృతి. ఎర్డోగాన్, అలియేవ్ సంతాపం వ్యక్తం చేశారు.
Author: AP NEWS HUNT
రెండు నిమిషాల్లో నిద్రలోకి జారిపోవాలా? అమెరికా ఆర్మీ టెక్నిక్ మీకోసం!
అమెరికా ఆర్మీ పాటించే రెండు నిమిషాల్లో నిద్ర పట్టించే టెక్నిక్ ఇప్పుడు వైరల్! ఈ పద్ధతిని ప్రయత్నిస్తే, నిద్రలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం.
ఈ రోజు రాశి ఫలాలు – నవంబర్ 12, 2025 (బుధవారం)
2025 నవంబర్ 12 రాశి ఫలాలు – ఈ బుధవారం మీ రాశి ఫలితాలు తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం విషయాల్లో బుధ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు చదవండి.
రష్యా నుండి భారతీయులకు బంపర్ ఆఫర్ – 70 వేల ఉద్యోగాలు రానున్నాయి
రష్యాలో ఇంజనీరింగ్, నిర్మాణం, జౌళి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్–రష్యా కీలక కార్మికుల మార్పిడి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. పుతిన్ పర్యటనలో సుమారు 70,000 మంది భారతీయులకు రష్యాలో ఉద్యోగాలు దక్కనున్నాయి.
Telangana Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది – వాతావరణశాఖ హెచ్చరిక, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో కూడా చలి పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.
‘ది రాజా సాబ్’ మళ్లీ రీషూట్ రూమర్స్‌కి చెక్ పెట్టిన మేకర్స్ – సంక్రాంతికే థియేటర్లలో ప్రభాస్ బ్లాక్‌బస్టర్!
ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ పూర్తైందని, రీషూట్ రూమర్స్ అబద్ధమని నిర్మాత ఎస్‌కెఎన్ స్పష్టం చేశారు. “పండగకు వస్తున్నాం” అంటూ సంక్రాంతి రిలీజ్ డేట్ జనవరి 9ని ధృవీకరించారు. మారుతి దర్శకత్వం, థమన్ సంగీతంతో ప్రభాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..! 48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక హామీ
తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.
శబరిమల యాత్రికుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు, సౌకర్యాలు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!
శబరిమల భక్తుల కోసం TGSRTC 200 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఎక్స్‌ప్రెస్ నుండి రాజధాని వరకూ బస్సులు అందుబాటులో ఉండగా, కిలోమీటరుకు ఛార్జీలు, డిస్కౌంట్లు, ఉచిత సీట్లు వంటి వివరాలను సంస్థ ప్రకటించింది.
చదువులో వెనకబడ్డామన్న బాధతో అడవిలోకి పారిపోయిన ఇద్దరు బాలికలు – డ్రోన్ కెమెరాలతో గుర్తించిన పోలీసులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు నాలుగు రోజులపాటు అడవిలో తలదాచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి, సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
తిరుచ్చిలో దారుణం: పోలీస్ క్వార్టర్స్‌లో ప్రైవేటు ఉద్యోగి హత్య.. ఏఎస్ఐ ఇంట్లోనే నరికి చంపిన దుండగులు
తమిళనాడులోని తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో భీమానగర్‌కు చెందిన తామరై సెల్వన్ అనే ప్రైవేటు ఉద్యోగిని వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ముఖ్యమంత్రి స్టాలిన్ బస ప్రాంతానికి సమీపంలో జరగటం సంచలనం సృష్టించింది.