చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎందుకు పెరుగుతాయి? రక్తపోటు పెరగడం, రక్తం చిక్కబడటం, డీహైడ్రేషన్ వంటి ముఖ్య కారణాలు ఏమిటి? వైద్య నిపుణుల వివరాలు, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ట్రోక్ నివారణ మార్గాలపై విశ్లేషణాత్మక కథనం.
Author: AP NEWS HUNT
ఈ రోజు రాశి ఫలాలు – నవంబర్ 27, 2025 (గురువారం)
2025 నవంబర్ 27 గురువారం రాశి ఫలాలు – ప్రతి రాశికి 8–9 లైన్ల పంచాంగ శైలిలో పూర్తి వివరాలతో ఆరోగ్యం, ప్రేమ, ఆర్థికం, ఉద్యోగ ఫలితాలు.
అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.
ప్రభాస్–అనుష్క పెళ్లి చేశారట…? టాలీవుడ్ హీరోలు దగ్గరే ఉండి పెళ్లి పనులు చేసినట్టు ఏఐ వీడియో వైరల్!
ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రభాస్–అనుష్క పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోలు పెళ్లి పనుల్లో పాల్గొన్నట్టుగా చూపించిన ఈ వీడియోపై నెటిజన్ల రియాక్షన్లు ఎలా ఉన్నాయంటే…
థానేలో సూట్‌కేస్‌లో మహిళ హత్య… హైదరాబాద్‌లో ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
మహారాష్ట్రలోని థానే జిల్లాలో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి సూట్‌కేసులో కాలువలో పడేసిన ఘోరం. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమలో మోసం కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ ప్రేమ విషాదాలపై పూర్తి వివరాలు.
హాంకాంగ్ తాయ్ పోలో దారుణ అగ్నిప్రమాదం… 31 అంతస్తుల టవర్‌లలో నలుగురు మృతి
హాంకాంగ్ తాయ్ పోలోని 31 అంతస్తుల వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం. నలుగురు మృతి, పలువురు గాయాలు. ఇంకా ఎవరెన్ని చిక్కుకున్నారో స్పష్టత లేదు.
కుక్కలు రాత్రి ఆత్మలను చూస్తాయా? ప్రజల్లో ప్రచారంలో ఉన్న పెద్ద అపోహ.??
రాత్రివేళ కుక్కలు వింతగా అరవడానికి ఆత్మలతో సంబంధం లేదని శాస్త్రం చెబుతోంది. భయం, ఆకలి, నొప్పి, పర్యావరణ శబ్దాలు వంటి సహజ కారణాలే అసలు కారణాలు.
థ్రిల్లర్ ప్రేమికుల కోసం సిద్ధమైన ‘స్టీఫెన్’ సినిమా – డిసెంబర్ 5 స్ట్రీమింగ్
తమిళ థ్రిల్లర్ ‘స్టీఫెన్’ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్. వరుస హత్యల కథ, కొత్త సైకలాజికల్ ట్విస్ట్‌తో ఆకట్టుకునే థ్రిల్లర్.
జగన్ మీడియాపై పోలీసు కేసు నమోదు..!?
పొన్నూరు లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై కేసు నమోదైంది. దొంగతనం కేసులో తప్పుడు ప్రచారం చేసి పరువు నశింపజేశారని ఆరోపణ. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును కూడా అనవసరంగా లాగారంటూ కేసు.
ఉదయపూర్ పెళ్లిలో జెన్నీఫర్ లోపేజ్ తీసుకున్న రెమ్యునరేషన్ చూసి దేశం షాక్!
ఉదయపూర్‌లో జరిగిన నేత్ర–వంశీ వివాహం అంతర్జాతీయ స్థాయి అట్టహాసంగా జరిగింది. JLo స్టేజ్ ప్రదర్శనకు రూ.17 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం. 2015 హిందుజా వివాహంలో తీసుకున్న పారితోషకం ఎంత? పూర్తి వివరాలు లోపల.