తమిళనాడులోని విలేజ్ కుకింగ్ ఛానల్ యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్స్క్రైబర్లు దాటి, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఛానల్స్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది. గ్రామీణ వంటలకు గ్లోబల్ రికగ్నిషన్.
Author: AP NEWS HUNT
శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ దేశంలో టాప్ 10లో — తెలంగాణలో నంబర్ 1గా దక్కిన ఘనత
దేశవ్యాప్తంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపికలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానం, తెలంగాణలో మొదటి స్థానాన్ని అందుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేంద్రం ప్రశంస.
ఆనంద్ – వైష్ణవి జంట ‘EPIC – First Semester’: టైటిల్ గ్లింప్స్ విడుదల
బేబీ తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన కొత్త చిత్రం EPIC – First Semester. ఆదిత్య హాసన్ దర్శకత్వం, తాజా గ్లింప్స్ విడుదల — excitement పెంచుతోంది.
1,000 ఉద్యోగులకు ఫ్రీ లండన్ టూర్… Casagrand కంపెనీ నిర్ణయం
Casagrand రియల్ ఎస్టేట్ కంపెనీ లక్ష్యంగా తన 1,000 భారత ఉద్యోగులకు వారం రోజులుగా పూర్తిస్థాయి ఫ్రీ London టూర్ ప్రకటించింది. అన్ని ఖర్చులు కంపెనీ భరిస్తోంది. ఉద్యోగులకు భిన్నమైన బహుమతి.
సమంతను పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు ఎవరు..? ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆస్తుల విలువ – పూర్తి వివరాలు
సమంత రెండో వివాహం చేసుకున్న దర్శకుడు రాజ్ నిడిమోరు ఎవరు? ఆయన వ్యక్తిగత నేపథ్యం, కెరీర్ ప్రయాణం, విజయాలు, ఆస్తుల విలువ, విడాకుల వివాదం సహా అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సమంత–రాజ్ నిడిమోరు వివాహం: కోయంబత్తూరులో గోప్యంగా జరిగిన పెళ్లి వేడుక?
టాలీవుడ్ స్టార్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రంలో గోప్యంగా వివాహం జరిగినట్లు సమాచారం. ఈ జంట నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దిత్వా తుపాను ప్రభావం: ఏపీ కోస్తా అలకలు, నెల్లూరులో వర్షాల బీభత్సం
దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా వద్ద భారీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాడరేవు–రామాపురం బీచ్‌లు మూసివేత. నెల్లూరులో 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. సోమశిల–కండలేరు జలాశయాల్లో నీటి విడుదలతో అప్రమత్తం.
సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో హల్‌చల్; శ్యామాలి పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది
టాలీవుడ్ నటి సమంత పెళ్లి గురించి బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వస్తున్న వార్తలు వేడి చర్చనీయాంశంగా మారాయి. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వివాహం జరిగేలా ప్రచారం సాగుతుండగా, రాజ్ మాజీ భార్య శ్యామాలి పోస్ట్ కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇద్దరి అధికారిక స్పందన ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాప్తి ఆందోళనకరం – డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవీ–ఎయిడ్స్ వ్యాప్తి ఇంకా ఆందోళనకరం. యువతలో కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఏఆర్టీ సెంటర్లలో చికిత్స, వ్యాధి సోకే మార్గాలు, నివారణ చర్యలపై విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం.
బాచుపల్లిలో పార్కులను కాపాడిన HYDRA… చిన్నారుల నుంచి జిందాబాద్ నినాదాలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి, కాకతీయ కాలనీల్లోని రెండు పార్కులను కబ్జాదారుల నుంచి HYDRA రక్షించింది. పార్కులు తిరిగి లభించడంతో చిన్నారులు జిందాబాద్ నినాదాలు చేశారు.