డెహ్రాడూన్‌లో గుడికి వెళ్తున్న వృద్ధురాలిపై పొరుగింటి పెంపుడు కుక్కలు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 200 కుట్లు వేయాల్సి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని నిర్లక్ష్యం, మున్సిపల్ అనుమతుల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో.
Author: AP NEWS HUNT
Shakambari Utsavalu 2025: విజయవాడ కనకదుర్గ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. శాకంబరీ దేవి ఎవరు? ఆమె కథ ఏమిటి? ఈ ఉత్సవాల విశిష్టత ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
ఆకాశ్‌దీప్ విజయానికి వెనక కన్నీటి కథ
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పదివికెట్లతో భారత్ విజయానికీ కీలకం అయిన పేసర్ ఆకాశ్‌దీప్, తన సోదరి క్యాన్సర్‌తో పోరాడుతోందని భావోద్వేగంగా తెలిపాడు. మూడు కుటుంబ విషాదాలను దాటి క్రికెట్‌లో విజయం సాధించిన అతని ప్రేరణాత్మక కథ.
76వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగ ట్వీట్
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్‌ను “జనహృదయనేత”గా కీర్తిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.
చిత్తూరులో భారీ మోసం: రెండో భర్తగా నమ్మించి రూ.28 కోట్లు కాజేశాడు
భర్త, కొడుకు మరణంతో ఒంటరిగా మారిన నాగమణిని రెండో పెళ్లి పేరుతో మోసగించిన కుతంత్రం చిత్తూరులో బయటపడింది. కోటీశ్వరుడిని నమ్మిస్తూ రూ.28 కోట్ల ఆస్తిని కాజేసిన కేటుగాడు ఎలా మోసం చేశాడో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో దశాబ్దాల కల నెరవేర్చే ప్రాజెక్ట్ – పైవంతెనకు లైన్ క్లియర్
సికింద్రాబాద్-మల్కాజిగిరి మధ్య ట్రాఫిక్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. రూ.960 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్‌కు భూ వివాదం క్లియర్ కాగా, 2 నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రైన్.. ఇద్దరు విద్యార్థులు మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లాలో స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. గేట్ కీపర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
“ఈ ఏడాది బిగ్గెస్ట్ టెక్ లాంచ్ ఇదే కావచ్చు! OnePlus Nord 5, CE 5, Buds 4 Highlights Inside!”
OnePlus Nord 5, Nord CE 5 మరియు Buds 4 లాంచ్ ఇవాళ జరగనుంది. Snapdragon 8s Gen 3, 7,100mAh Battery, Dual Drivers వంటి ఫీచర్లతో వస్తున్న ఈ గాడ్జెట్లు ధరలు, స్పెసిఫికేషన్లు, లైవ్ స్ట్రీమ్ వివరాలు తెలుగులో తెలుసుకోండి.