స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని మరోసారి నొక్కి చెప్పారు. దేశీయ యుద్ధ విమానాలకు స్వదేశీ ఇంజిన్ల అభివృద్ధి, సెమీకండక్టర్ తయారీలో భారత్ ఆత్మనిర్భర్ మార్గంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
Author: AP NEWS HUNT
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు టాలీవుడ్ హీరోయిన్‌గా.. తేజ కుమారుడితో జోడీ కట్టనున్న భరతి..!
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్ బాబు కూతురు భరతి ఘట్టమనేని, దర్శకుడు తేజ కుమారుడితో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రంగప్రవేశం చేయబోతుంది. భారీ బడ్జెట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వివరాలు ఇక్కడ చదవండి.
అమరావతి: ఏపీ అసెంబ్లీకి కొత్త సెషన్ – పాత వివాదాలకు కొత్త మలుపు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. జగన్, వైఎస్సార్సీపీ సభ్యులు సభకు హాజరవుతారా అనే ప్రశ్నతో సవాలు విసిరారు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం – జగన్ సొంతగడ్డలో వైసీపీకి చేదు అనుభవం
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ సంచలన విజయం సాధించింది. 6,050 ఓట్ల తేడాతో లతారెడ్డి విజయం, హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోవడం వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది. జగన్ సొంతగడ్డలో ఈ ఓటమి రాజకీయంగా ఎందుకు కీలకం? పూర్తి వివరాలు చదవండి.
మంగళగిరిలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన – చేనేత, మహిళా శిక్షణా కేంద్రం, పార్క్, ఉచిత బస్సు సేవల పరిశీలన
మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన చేశారు. చేనేత కార్మికుల డిజైన్లు వీక్షించారు, మహిళా శిక్షణా కేంద్రం, పిల్లల పార్క్, ఉచిత బస్సు సేవలను పరిశీలించారు. పర్యటనలో ప్రజలతో మమేకమయ్యారు.
తమిళనాడులో సంచలనం: మనిషిని పోలిన మేక పిల్ల పుట్టి గ్రామంలో కలకలం
తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా సేందమంగళం గ్రామంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మనిషిని పోలిన లక్షణాలతో మేక పిల్ల పుట్టి, పుట్టిన వెంటనే మృతిచెందింది. ఈ వింత దృశ్యాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక – తీరప్రాంత ప్రజలకు అప్రమత్తం
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధం, ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.
“అన్నదాత సుఖీభవలో డబ్బులు ఆగిపోయాయా? వెంటనే సంప్రదించాల్సిన నంబర్ ఇదే”
అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7,000 రాకపోతే ఏమి చేయాలి? E-KYC, ఆధార్ లింక్, టోల్‌ఫ్రీ నంబర్ వివరాలు, చివరి తేదీ సమాచారం ఇక్కడ చదవండి.
తెలంగాణలో రూ.600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం ఆరోపణ – జీవో నెం.17పై బీఆర్‌ఎస్ ఆగ్రహం
తెలంగాణలో గురుకుల పాఠశాలలకు కోడిగుడ్ల ధర పెంపులో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జీవో నెం.17పై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి రూ.1 కోటి విరాళం – అన్నప్రసాదం ట్రస్టుకు పెద్ద మనసుతో సహాయం
బెంగళూరుకు చెందిన భక్తుడు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి తిరుమలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.