ఆస్ట్రియా మంచు పర్వతంపై దారుణం: ప్రియుడి నిర్లక్ష్యంతో ప్రేయసి గడ్డకట్టిపోయి మృతి

గ్రాస్‌గ్లాక్నర్ పర్వతంపై ప్రియుడి నిర్లక్ష్యంతో మహిళ చలికి గడ్డకట్టి మృతి. థామస్‌పై హత్య కేసు నమోదు. విచారణ 2026లో ప్రారంభం.

కోనసీమలో పెను ప్రమాదం తప్పింది: వశిష్ఠ గోదావరిలో ప్రయాణికులతో పోయిన పంటు నిలిచిపోయింది

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నరసాపురం–సఖినేటిపల్లి మధ్య వశిష్ఠ గోదావరిలో 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు ఇంజిన్ లోపంతో నది మధ్యలో నిలిచిపోయింది. ప్రవాహం వేగంగా ఉండటంతో సాగర సంగమం వైపు కొట్టుకుపోతుండగా మరో పంటు వచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.

ఎఎన్యూ యువజన ఉత్సవాలు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఘన ఏర్పాట్లు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్‌కళాశాల యువజన ఉత్సవాల కోసం పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజులపాటు మ్యూజిక్, డాన్స్, లిటరరీ, థియేటర్‌, ఫైన్ ఆర్ట్స్ పోటీలు. కీలక అతిథుల సమక్షంలో సోమవారం ప్రారంభం.

హిడ్మా ఎన్‌కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ: దేవ్‌జీపై ఆరోపణలు అబద్ధం అని ఖండన

హిడ్మా హత్యపై మావోయిస్టుల డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి వికల్ప్ సంచలన లేఖ విడుదల. దేవ్‌జీపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పార్టీ, హత్య వెనుక నలుగురి కుట్ర ఉందని ఆరోపణలు.

జడ్చర్ల గురుకులంలో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు – ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని‌పై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. దర్యాప్తు పురోగతి, అధికారులు తీసుకున్న చర్యలు వివరాల్లో.

ఢిల్లీ గుసగుసలు: నారా లోకేష్‌ గురించి అదే చర్చ – టీడీపీ భవిష్యత్‌ నేతగా ఎదుగుతున్న లోకేష్?

కూటమి మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పెరుగుతున్న ప్రాధాన్యం, కేంద్ర పెద్దలతో బలపడుతున్న సంబంధాలు, AP భవిష్యత్ నాయకత్వంపై నడుస్తున్న చర్చలపై విశ్లేషణ.

అమరావతిలో నాలుగు గ్రామాలు కార్పొరేషన్‌లో లేవు: మిగిలిన గ్రామాలకు అనుమతులు తప్పనిసరి – MTMC కింద పూర్తి అధికార బదలాయింపు

అమరావతి పరిధిలోని పలు గ్రామాలు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఇకపై భవన అనుమతులు, లే అవుట్లు, NOCలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు MTMC కమిషనర్ ఆమోదం తప్పనిసరి. ఏ గ్రామాలు మినహాయింపు? ఏ పనులకు అనుమతి తప్పనిసరి? పూర్తి వివరాలు ఇక్కడ.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం…తల్లి ఆత్మహత్య…!?

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం నుంచి ఆత్మహత్యలు, కుటుంబాల మధ్య పోటీలు, నామినేషన్ పత్రాల చోరీ వరకు చోటుచేసుకున్న ఘటనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

హర్యానా షాకింగ్ సీరియల్ కిల్లర్ పూనమ్: అందమైన బాలికలపై అసూయతో హత్యలు… అనుమానం రాకుండా కొడుకునే చంపేసిన క్రూరమ్మ!

హర్యానాలో వెలుగులోకి వచ్చిన పూనమ్ సీరియల్ కిల్లింగ్స్ దేశాన్ని కలవరపరుస్తున్నాయి. అందమైన బాలికలపై అసూయతో ముగ్గురు చిన్నారులను, అనుమానం రాకుండా తన కొడుకునే నీటిలో ముంచి చంపిన పూనమ్, పెళ్లి వేడుకలో జరిగిన తాజా కేసుతో బస్టయింది. పూర్తి వివరాలు చదవండి.

విశాఖలో రంగనాడు సభ: రాజకీయ ఎంట్రీపై స్పష్టతనిచ్చిన వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్

వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్ విశాఖలో డిసెంబరు 26న ‘రంగనాడు’ సభ నిర్వహణను ప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిస్తూ సేవా కార్యక్రమాలే ప్రాధాన్యం అన్నారు. రాధా రంగా మిత్ర మండలి రాష్ట్రవ్యాప్త బలోపేతంపై కీలక ప్రకటనలు.