ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) దూరవిద్య పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 క్యాలెండర్ ఇయర్‌కు 23 PG కోర్సులకు అనుమతి. దరఖాస్తుల గడువు మార్చి 25 వరకు.
Author: epuri raja ratnam
మంగళగిరికి శుభవార్త.. నారా లోకేష్ తెచ్చిన రూ.140 కోట్ల కేంద్ర నిధులు, పానకాలస్వామికి రోప్‌వే, మ్యూజియం
మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్‌వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో కేవలం రూ.10కే కార్పొరేట్ స్థాయి వైద్యం | AIIMS Mangalagiri
కేవలం రూ.10 ఓపీతో లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఆపరేషన్లు కూడా జరిగే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సేవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేదలకు వరంగా మారిన AIIMS Mangalagiri పూర్తి వివరాలు.
సముద్రంలో ఇంత బంగారం ఉందా? బయటకి తీస్తే ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి 4 కిలోల బంగారం వస్తుందా?
సముద్రాల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందని శాస్త్రవేత్తల అంచనా. కానీ ఎందుకు అది వెలికితీయడం సాధ్యం కావడం లేదు? పూర్తి విశ్లేషణ.
మెయిన్‌పురి అత్యాచార ఘటన: విద్యార్థి టీచర్‌పై భయంకర దాడి – ఉత్తరప్రదేశ్ క్రైమ్ తాజాగా
ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురి జిల్లాలో 12వ తరగతి విద్యార్థి తన టీచర్‌పై దాడి చేసి పెదాలను కోసిన ఘోర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు, బాధితురాలు పరిస్థితి మరియు స్థానిక స్పందన వివరాలు.
గుంటూరు పసుపు మిర్చి: రైతులకు కొత్త బంగారు పంట – ఎకరాకు రూ.12 లక్షల వరకు ఆదాయం
గుంటూరు ప్రాంతంలో పసుపు మిర్చి సాగు రైతులకు భారీ లాభాలు తెస్తోంది. అమెరికా సహా విదేశీ మార్కెట్లలో డిమాండ్, ఎకరాకు రూ.12 లక్షల ఆదాయం, సాగు విధానాలు పూర్తి వివరాలు.
ఘజియాబాద్‌లో దారుణం: హైరైజ్ అపార్ట్‌మెంట్ నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. కుటుంబ ఆర్థిక సంక్షోభం, మొబైల్ అడిక్షన్ నేపథ్యంగా పోలీసులు విచారణ చేపట్టారు.
కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం: గోదాంలో మంటలు, 7 మంది మృతి – 20 మంది గల్లంతు
77వ గణతంత్ర దినోత్సవ వేళ కోల్‌కతా నజీరాబాద్‌లో గోదాం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, సుమారు 20 మంది కార్మికులు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 | ANU News
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 5–7 తేదీల్లో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 నిర్వహణ. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ శిక్షణ అవకాశాలు.
రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 ఫిక్స్? | ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.