ఇన్‌స్టా బ్యాన్‌పై అన్వేష్ బోల్డ్ రియాక్షన్ “రూపాయి రాని ఇన్‌స్టా ఉంటే ఏంటి… పోతే ఏంటి?”

ప్రపంచ యాత్రల వీడియోలతో ఫేమ్ అయిన తెలుగు యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్‌పై ఘాటు రియాక్షన్ ఇచ్చాడు. గత నెల యూట్యూబ్ ద్వారా రూ.8 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించాడు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సీసీఎస్ సూచనలతో ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్ అయినట్లు సమాచారం.

యువరాజు అరెస్ట్ వెనుక అసలు కారణం ఇదే – ఎప్‌స్టీన్‌తో లింక్!

బ్రిటన్ రాజకుటుంబంలో మరో సంచలనం. మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికన్ లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్కు రహస్య పత్రాలు అందించారన్న ఆరోపణలతో ‘పబ్లిక్ ఆఫీస్‌లో మిస్‌కండక్ట్’ కింద కేసు నమోదు అయింది. పుట్టినరోజునే అరెస్ట్ కావడం పెద్ద చర్చకు దారితీసింది

ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరు దుర్వినియోగం: నకిలీ సంస్థలపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరుతో రిజిస్టర్ అయి ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సంస్థలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దేశవ్యాప్తంగా కఠిన చర్యలకు ఆదేశించింది.

యూట్యూబ్ చానళ్ల ముసుగులో మతోన్మాద అరాచకం – జర్నలిజానికి సిగ్గుచేటు

మీడియా ముసుగులో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న కొన్ని యూట్యూబ్ చానళ్ల అరాచకంపై జర్నలిస్ట్ రత్నం గట్టి విశ్లేషణ. మేడారం జాతరలో చిరు వ్యాపారిపై జరిగిన ఘటన నేపథ్యంగా జర్నలిజం విలువలపై స్పష్టమైన విమర్శ.

Bill Gates AP Visit: చంద్రబాబుతో భేటీ, ఉండవల్లి వ్యవసాయ క్షేత్ర సందర్శన

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో సమావేశం అనంతరం ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026–27: రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026–27 బడ్జెట్ ప్రవేశం. పయ్యావుల కేశవ్ ప్రకటించిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ముఖ్య కేటాయింపులు, శాఖల వారీ వివరాలు ఇక్కడ చదవండి.

వంగవీటి రాధా రాజ్యసభ రేసులో? చంద్రబాబు లెక్కలు & రాజకీయ వ్యూహం | AP Politics

వంగవీటి రాధా పేరు ఇప్పుడు రాజ్యసభ రేసులో చర్చలోకి వచ్చింది. టీడీపీ ఇంటర్నల్ లెక్కలు, కాపు వర్గ వ్యూహం, చంద్రబాబు నిర్ణయాలు… పూర్తి విశ్లేషణ తెలుసుకోండి.

రేపు భారత్ బంద్: నిలిచిపోనున్న రవాణా – బ్యాంకులు, విద్యా సంస్థలపై ప్రభావం..!

రేపు (గురువారం) భారత్ బంద్-2026 కు కార్మిక మరియు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా నిలిచే ప్రమాదం, బ్యాంకులు & విద్యా సంస్థలపై బంద్ ప్రభావం, ముఖ్య కారణాలు, వామపక్ష పార్టీల మద్దతు, అభ్యంతరాలు – పూర్తి విశ్లేషణ.

ప్లకార్డులతో జగన్ నిరసన.. అసెంబ్లీలో ఉద్రిక్తత, కీలక డిమాండ్లు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. శాంతి భద్రతలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ గుడ్ న్యూస్.. ₹1200 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1200 కోట్లను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఊరట.