సీనియర్ జర్నలిస్ట్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

గుంటూరు జిల్లా మంగళగిరిలో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ (ఆర్కే నాయుడు)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పూర్తి వివరాలు చదవండి.

సామర్లకోట బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు: 18 మంది మృతి, కాకినాడ జిల్లాలో విషాదం

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు. పూర్తి వివరాలు చదవండి.

మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి – రాడ్డుతో కార్లు ధ్వంసం, నిందితుడు అదుపులోకి

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తి రాడ్డుతో రెండు కార్లను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మంగళగిరిలో జనసేన ఎదుగుదల అడ్డుకుంటున్నారు: కాపరౌతు సుందరయ్య ఆరోపణలు

మంగళగిరిలో జనసేన పార్టీ ఎదుగుదల అడ్డుకుంటున్నారని కాపరౌతు సుందరయ్య ఆరోపించారు. నామినేటెడ్ పదవులు, అంతర్గత విభేదాలపై తీవ్ర విమర్శలు.

గురుగ్రామ్‌లో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న యువతిపై ప్రియుడి అమానుష దాడి | పెళ్లి ఒత్తిడితో ఘోరం

గురుగ్రామ్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు అమానుషంగా దాడి చేశాడు. మెటల్ రాడ్‌తో కొట్టి, శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో భయానక ఘటన: పురిటి నొప్పులతో గర్భిణీ మహిళ కడుపు కోసుకుని ప్రసవం

ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లేలోపే పురిటి నొప్పులు భరించలేక గర్భిణీ మహిళ కడుపు కోసుకుంది. ప్రమాదకర స్థితిలోనూ ఆమె ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ట్విస్ట్: చంద్రబాబు–నారాయణ కేసు మూసివేతపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు నాయుడు, నారాయణపై కేసు మూసివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు | AP Weather Alert

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వాతావరణ శాఖ అప్‌డేట్ చదవండి.

ఏపీలో కూటమి హయాంలో క్రైమ్ రేటు 6% తగ్గింది: హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి పాలనలో క్రైమ్ రేటు 6% తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళల రక్షణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై కీలక ప్రకటనలు చేశారు.

అమరావతిలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

అమరావతి పరిధిలోని మంగళగిరి APSP 6వ బెటాలియన్‌లో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు పాల్గొంటుండగా, ఈ మ్యాచ్‌లు ఎన్టీఆర్ జిల్లాలోని ACA స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్నాయి.