నూతన సంవత్సర సందర్భంలో నకిలీ SMS, WhatsApp లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతాయని తెలంగాణ సైబర్ క్రైమ్ హెచ్చరిస్తోంది. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన.
Author: Raja Sekhar epuri
చైనా మాగ్లెవ్ రైలు ప్రపంచ రికార్డు: రెండు సెకన్లలోనే 700 కిమీ వేగం సాధించిన అత్యాధునిక ట్రైన్
చైనా నూతన మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో రూపొందించిన మాగ్లెవ్ రైలు కేవలం రెండు సెకన్లలో గంటకు 700 కిమీ వేగంతో న్యూవ రికార్డును నెలకొల్పింది. ప్రపంచ రైలు రంగంలో చైనా సాధించిన శక్తివంతమైన విజయం, భవిష్యత్తు ప్రయోజనాలు మరియు భారత రైల్వే వేగ పరిస్థితి విశ్లేషణ.
గ్రేటర్ విజయవాడకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ – ఈ నెలాఖరులో నోటిఫికేషన్?
ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడను రెడీగా ‘గ్రేటర్ విజయవాడ’గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీర్చిదిద్దుతోంది. గ్రామాల విలీనం, జనాభా, విస్తీర్ణం, డిసెంబర్ 31 నోటిఫికేషన్ గడువు వంటి అన్ని కీలక విషయాలు ఒకసారి చదవండి.
Gmail Users Good News: ఇకపై జీమెయిల్ ఐడీ మార్చుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్
జీమెయిల్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై యూజర్ నేమ్ మార్చుకునే అవకాశం తీసుకురానున్న గూగుల్. కొత్త ఫీచర్ వివరాలు, పరిమితులు పూర్తిగా తెలుసుకోండి.
Hyderabad Crime: పిల్లల ముందే భార్యను సజీవ దహనం చేసిన భర్త.. నల్లకుంటలో దారుణ ఘటన
హైదరాబాద్ నల్లకుంటలో క్రిస్మస్‌కు ముందు రోజు ఘోర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త వెంకటేశ్ పరారీలో ఉన్నాడు. పిల్లల ముందే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
CES 2026: ఫ్యాక్టరీల్లో మనుషుల స్థానంలో రోబోలేనా? హ్యుందాయ్ ‘అట్లాస్’ సంచలన ఎంట్రీ
CES 2026లో హ్యుందాయ్ పరిచయం చేసిన ఏఐ హ్యూమనాయిడ్ రోబో ‘అట్లాస్’ ఫ్యాక్టరీల పనితీరును ఎలా మార్చబోతోంది? కార్మికులకు ముప్పేనా? పూర్తి వివరాలు.
టైప్-సి పోర్ట్‌తో ఫోన్‌ను పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్‌గా మార్చుకోవచ్చా? ఈ ఉపయోగాలు తెలుసా!
మీ ఫోన్‌లోని టైప్-సి పోర్ట్‌ను కేవలం ఛార్జింగ్‌కే వాడుతున్నారా? పవర్ బ్యాంక్‌గా, ల్యాప్‌టాప్‌లా, టీవీకి కనెక్ట్ చేయడం వరకు ఉన్న అద్భుతమైన ఉపయోగాలు తెలుసుకోండి.
ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.లక్ష విలువైన బైక్ ఫ్రీగా ఇచ్చే కొత్త పథకం
Andhra Pradesh Government నుంచి దివ్యాంగులకు శుభవార్త. రూ.లక్ష విలువైన మూడు చక్రాల బైక్‌ను ఉచితంగా అందించే కొత్త పథకం వివరాలు, అర్హతలు ఇక్కడ చదవండి.
Viral Video: బస్సు పైకప్పుపై విద్యార్థులు.. డ్రైవర్ నిర్లక్ష్యం
పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ వీడియో వైరల్. నెటిజన్ల ఆగ్రహం.
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. రూ.20కే గోధుమ పిండి
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది ప్రభుత్వం. పండుగల వేళ పేదలకు భారీ ఊరట.