వైఎస్ జగన్ చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, విజయ్, సూర్య, కార్తీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Author: Raja Sekhar epuri
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువ గుర్తింపు – ఇండోనేషియాలో గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువను గుర్తించారు. 7.22 మీటర్ల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ భారీ పైథాన్ వివరాలు తెలుసుకోండి.
RBI కొత్త రూల్: చిన్న వ్యాపారులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
చిన్న వ్యాపారులకు RBI బంపర్ గుడ్‌న్యూస్ ఇచ్చింది. పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ హల్‌చల్.. 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో తుఫాన్ హాఫ్ సెంచరీ
భారత్ vs ఇంగ్లాండ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్. 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.
కరెన్సీ నోట్ల అంచుల వద్ద గీతలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక అసలు కారణం ఇదే
రూ.100, రూ.200, రూ.500 కరెన్సీ నోట్ల అంచుల వద్ద కనిపించే గీతలు ఎందుకు ఉంటాయి? బ్లీడ్ మార్క్స్ అంటే ఏమిటి? దృష్టి లోపం ఉన్నవారికి, నకిలీ నోట్ల గుర్తింపుకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.
AI Education: తెలుగు రాష్ట్రాల్లో జియో ఉచిత AI శిక్షణ.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఉచిత AI ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. Google Gemini Proతో శిక్షణ, ఉచిత సర్టిఫికేషన్ వివరాలు ఇవే.
పసిడి ధరల జోరు.. ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్
బంగారం ధరల పెరుగుదలతో ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ వ్యాపారం పరుగులు పెడుతోంది. 2027 మార్చి నాటికి రూ.4 లక్షల కోట్ల AUM అంచనా అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది.
సౌదీ అరేబియా గుహల్లో 4200 ఏళ్ల నాటి చిరుతల మమ్మీలు.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అరుదైన ఆవిష్కరణ
సౌదీ అరేబియాలోని లౌగా గుహల్లో 4200 ఏళ్ల నాటి చిరుతల సహజ మమ్మీలు లభ్యం. చిరుతల చరిత్రను మార్చే ఈ అరుదైన ఆవిష్కరణ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Vegetable Prices: సామాన్యులకు ఊరట.. రూ.15కే టమాటా
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో కేజీ టమాటా రూ.15–20 మధ్య లభిస్తోంది. తాజా ధరల వివరాలు ఇవే.
Post Office RD: రోజుకు రూ.200తో రూ.10 లక్షలు.. ఈ స్కీమ్ మీకు తెలుసా?
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌తో రోజుకు రూ.200 పొదుపు చేస్తే 10 ఏళ్లలో రూ.10 లక్షలకు పైగా ఫండ్ పొందొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.