కోకాపేట వేలం ప్రభావంతో తెల్లాపూర్ రియల్ ఎస్టేట్ వేడెక్కింది. భూమి కొనాలనుకునే పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.
Author: Raja Sekhar epuri
ఏపీలో రూ.1.59 లక్షలతో సొంత ఇల్లు: PMAY-G దరఖాస్తు గడువు డిసెంబర్ 14 వరకు
ఆంధ్రప్రదేశ్‌లో PMAY-G పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.1.59 లక్షల ఆర్థిక సహాయం. దరఖాస్తుల గడువు డిసెంబర్ 14, 2025 వరకు. అర్హులైన వారు వెంటనే సచివాలయంలో దరఖాస్తు చేయాలి.