TGSRTC Jobs 2026: ఆర్టీసీ ఉద్యోగాలకు గడువు పొడిగింపు లేదు.. జనవరి 20 చివరి తేదీ

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలపై కీలక ప్రకటన. TGSRTC Jobs 2026 దరఖాస్తు గడువు పొడిగింపు లేదని అధికారులు స్పష్టం. జనవరి 20 వరకు మాత్రమే అప్లికేషన్లు.

Telangana: వైన్ షాప్ వద్ద ఫుల్‌గా మద్యం తాగి యువకుడు మృతి.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా వేంసూరులో వైన్ షాప్ వద్ద మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.

Maa Inti Bangaraam Teaser: యాక్షన్ క్వీన్‌గా సమంత.. అదిరిపోయిన టీజర్

Maa Inti Bangaraam Teaser విడుదలైంది. యాక్షన్ క్వీన్ అవతారంలో సమంత మెరిసింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు.

ఆంధ్రప్రదేశ్‌లో 424 డిస్ట్రిక్ట్ కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలు – పూర్తీ నోటిఫికేషన్, అర్హత, జీతం, దరఖాస్తు వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 424 డిస్ట్రిక్ట్ కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగ నోటిఫికేషన్. అర్హత, జీతం, వయస్సు, దరఖాస్తు చివరి తేదీ (18 జనవరి 2026) పూర్తిగా తెలుసుకోండి.

KCR Help: తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం

KCR Help: ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బీటెక్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులు చెల్లించి ఆర్థిక భరోసా ఇచ్చిన కేసీఆర్.

Markapuram: బొమ్మలాపురం గ్రామంలో పెద్దపులి సంచారం.. రైతులు, పశువుల కాపరులకు ప్రాణభయం

Markapuram Tiger Movement: మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం. ఆవుల మందపై దాడి.. గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు.

అమరావతిలో నందమూరి తారక రామారావు మహావిగ్రహం నిర్మాణానికి పునాది – తెలుగు గర్వానికి కొత్త ప్రతీక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం భారీ కంచు విగ్రహాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. స్మృతివనం, పర్యాటక సౌకర్యాలు, లేజర్ షో వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఈ ప్రాజెక్టు అమరావతికి కొత్త గుర్తింపును తెస్తుంది.

Raja Saab 2 Title Revealed: జోకర్ లుక్‌లో ప్రభాస్.. పార్ట్ 2 టైటిల్ ఇదే

Raja Saab 2: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’కు పార్ట్ 2 అనౌన్స్. ‘రాజా సాబ్ సర్కార్ : 1935’గా టైటిల్ ఫిక్స్.

APMSRB Assistant Professor Jobs 2026: నెలకు రూ.2 లక్షల జీతంతో 220 ప్రభుత్వ ఉద్యోగాలు

APMSRB Assistant Professor Jobs 2026 నోటిఫికేషన్ విడుదల. 220 పోస్టులు, నెలకు రూ.2 లక్షల వరకు జీతం, రాత పరీక్ష లేదు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి.