చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం 10 గంటల పాటు మూసివేత. SSD టోకెన్లు, VIP దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Month: మార్చి 2026
Ration Cards: ఎప్పుడైనా అప్లై చేసుకోండి.. నిరంతర జారీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం. పూర్తి వివరాలు చదవండి.
Gold Prices: యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల.. తాజా రేట్లు ఇవే
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో తాజా గోల్డ్ రేట్లు తెలుసుకోండి.
Telangana: ఈఎంఐల ఒత్తిడితో యువకుడు ఆత్మహత్య.. మేడ్చల్‌లో విషాద ఘటన
మేడ్చల్ జిల్లాలో ఈఎంఐలు చెల్లించలేక ఫైనాన్సర్ల వేధింపులతో 34 ఏళ్ల యువకుడు ఆత్మహత్య. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది.
ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర రెసిపీ.. ఇలా చేస్తే రుచి డబుల్!
ఆంధ్ర స్టైల్లో స్పైసీ చేపల మసాలా కూర ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం స్టెప్ బై స్టెప్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మండిపోనున్న మార్చి.. తెలంగాణ, ఏపీలో వడగాలుల హెచ్చరిక.. IMD సంచలన రిపోర్ట్
దేశంలో మార్చి నుండి మే వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.