అమరావతి పరిధిలోని మంగళగిరి APSP 6వ బెటాలియన్‌లో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు పాల్గొంటుండగా, ఈ మ్యాచ్‌లు ఎన్టీఆర్ జిల్లాలోని ACA స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్నాయి.
Month: ఫిబ్రవరి 2026
ఇన్‌స్టా బ్యాన్‌పై అన్వేష్ బోల్డ్ రియాక్షన్ “రూపాయి రాని ఇన్‌స్టా ఉంటే ఏంటి… పోతే ఏంటి?”
ప్రపంచ యాత్రల వీడియోలతో ఫేమ్ అయిన తెలుగు యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్‌పై ఘాటు రియాక్షన్ ఇచ్చాడు. గత నెల యూట్యూబ్ ద్వారా రూ.8 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించాడు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సీసీఎస్ సూచనలతో ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్ అయినట్లు సమాచారం.
మంగళగిరిలో దారుణం.. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తపై కత్తితో దాడి
మంగళగిరిలో సంచలనం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భార్య భర్తపై కత్తితో దాడి చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఏపీలో మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం.. ఉచిత ఇంగ్లీష్ మీడియం, హాస్టల్ సదుపాయం
ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం. ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య, హాస్టల్ సదుపాయం. అర్హతలు, పరీక్ష వివరాలు, ముఖ్య తేదీలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల: నారా లోకేష్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 1.14 లక్షల ఉద్యోగాల వివరాలు, జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలపై పూర్తి సమాచారం.
Ramya Krishnan: ఒకే నటుడికి భార్య, చెల్లి, కూతురుగా నటించిన విశేషం
రమ్యకృష్ణ తన కెరీర్‌లో నాజర్‌కు భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన అరుదైన విశేషం ఏమిటి? పూర్తి వివరాలు చదవండి.
Naa Anveshana: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్.. యూట్యూబర్ అన్వేష్‌కు పెద్ద షాక్
నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్‌పై నమోదైన కేసుల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించినట్లు సమాచారం. పూర్తి వివరాలు చదవండి.
Guntur Yellow Chilli: క్వింటా రూ.25 వేల నుంచి.. రైతులకు లాభాల వర్షం
గుంటూరు జిల్లాలో ఎల్లో మిర్చి సాగు జోరుగా సాగుతోంది. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి, క్వింటా రూ.25 వేల ప్రారంభ ధరతో రైతులకు లాభాల ఆశ.
Food for Glowing Skin: సహజంగా మెరుస్తున్న చర్మం కోసం 6 అద్భుత ఆహారాలు
మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములు అవసరం లేదు. విటమిన్ C పండ్లు, డ్రై ఫ్రూట్స్, దానిమ్మ, చిలగడదుంప వంటి ఆహారాలతో సహజ గ్లో పొందండి.
AP Farmers: మరో 46 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు త్వరలో మంజూరు చేయనుంది. సోలార్ ప్రాజెక్టులతో 9 గంటల నాణ్యమైన విద్యుత్ హామీ.