తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.
Month: ఫిబ్రవరి 2026
కొరియన్ మాయలో జెన్-జి తరం.. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో కలవరం
K-Drama, K-Pop ప్రభావంతో జెన్-జి యువత సోషల్ మీడియాకు బానిసలవుతోంది. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన.
రామ్ చరణ్ ‘పెద్ది’లో మాస్ స్పెషల్ సాంగ్.. క్రేజీ హీరోయిన్‌తో స్టెప్పులేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై క్రేజీ టాక్. ఈ పాటలో మృణాల్ ఠాకూర్ డాన్స్ చేయనున్నట్లు ప్రచారం. ఏప్రిల్‌లో మూవీ రిలీజ్.
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ హల్‌చల్.. 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో తుఫాన్ హాఫ్ సెంచరీ
భారత్ vs ఇంగ్లాండ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్. 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.
బతికుండగానే బిడ్డకు కర్మకాండలు.. చిత్తూరులో కలచివేసిన తల్లిదండ్రుల కఠిన నిర్ణయం
చిత్తూరు జిల్లాలో కలచివేసిన ఘటన. ప్రేమ వివాహం చేసుకుందని బతికున్న కూతురికి తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటన పూర్తి వివరాలు.
ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’.. అఫీషియల్ డేట్ ప్రకటించింది
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కరెన్సీ నోట్ల అంచుల వద్ద గీతలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక అసలు కారణం ఇదే
రూ.100, రూ.200, రూ.500 కరెన్సీ నోట్ల అంచుల వద్ద కనిపించే గీతలు ఎందుకు ఉంటాయి? బ్లీడ్ మార్క్స్ అంటే ఏమిటి? దృష్టి లోపం ఉన్నవారికి, నకిలీ నోట్ల గుర్తింపుకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.
జేఈఈ మెయిన్ 2026 రెండో సెషన్‌కు దరఖాస్తులు ప్రారంభం
JEE Main 2026 రెండో సెషన్‌కు దరఖాస్తులు ప్రారంభం. ఏప్రిల్ 2 నుంచి పరీక్షలు, ఏప్రిల్ 20 నాటికి ఫలితాలు. అప్లికేషన్ విధానం, పేపర్ వివరాలు, జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత పూర్తి సమాచారం.
కొత్త గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్.. కేవలం రూ.300కే లైట్ వెయిట్ సిలిండర్
ఇనుప సిలిండర్లకు గుడ్‌బై చెప్పే రోజులు వచ్చాయి. భారత్ గ్యాస్ లైట్ పేరుతో లైట్ వెయిట్ కంపోజిట్ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు మార్కెట్లోకి వచ్చాయి. పాత సిలిండర్ రిటర్న్ ఇస్తే కేవలం రూ.300కే కొత్త సిలిండర్ పొందే అవకాశం.
గుంటూరు పసుపు మిర్చి: రైతులకు కొత్త బంగారు పంట – ఎకరాకు రూ.12 లక్షల వరకు ఆదాయం
గుంటూరు ప్రాంతంలో పసుపు మిర్చి సాగు రైతులకు భారీ లాభాలు తెస్తోంది. అమెరికా సహా విదేశీ మార్కెట్లలో డిమాండ్, ఎకరాకు రూ.12 లక్షల ఆదాయం, సాగు విధానాలు పూర్తి వివరాలు.