వైర్‌లెస్ విద్యుత్ అంటే ఏమిటి? మొబైల్ ఛార్జర్ నుంచి అంతరిక్ష సౌర విద్యుత్ వరకు… గాలిలో విద్యుత్ ప్రయాణిస్తే ప్రపంచం ఎలా మారుతుంది? టెస్లా కల నుంచి ఆధునిక ప్రయోగాల వరకూ పూర్తి విశ్లేషణ.
Month: జనవరి 2026
వైట్ బ్రెడ్ vs బ్రౌన్ బ్రెడ్.. ఎవరికీ ఏది మంచిది? నిపుణుల పూర్తి విశ్లేషణ
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ మధ్య తేడాలు ఏమిటి? ఏ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది? మధుమేహం, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం కోసం నిపుణుల పూర్తి విశ్లేషణ.
మంగళవారం కుజ ప్రభావంతో 5 రాశులకు కార్యసిద్ధి, 4 రాశులకు జాగ్రత్త అవసరం..!
06 జనవరి 2026 మంగళవారం నాటి రాశిఫలాలు. కుజగ్రహ ప్రభావంతో ఏ రాశికి శుభయోగం, ఏ రాశికి జాగ్రత్త అవసరమో తెలుసుకోండి.
కోనసీమలో మరో బ్లోఅవుట్: ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్, పాశర్లపూడి ఘటన జ్ఞాపకాలు
కోనసీమలో మళ్లీ బ్లోఅవుట్ భయం. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ONGC పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. 1995 పాశర్లపూడి బ్లోఅవుట్ జ్ఞాపకాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
తాడేపల్లిలో విలేకరుల పేరుతో బెదిరింపులు – ఇద్దరు నిందితుల అరెస్ట్
తాడేపల్లిలో విలేకరులమని చెప్పుకుని రేషన్ డీలర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు.
విజయవాడలో అంతరాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్ | అమాయకుల పేర్లతో బ్యాంక్ ఖాతాల దందా బయటపడింది
అమాయక నిరుద్యోగుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి విదేశీ సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల లావాదేవీలతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్య | శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ ముందు ఈశ్వరప్ప హత్య కలకలం రేపింది. అన్నదమ్ములు హరి, చెన్నప్ప కొడవళ్లతో నరికి చంపిన ఘటనపై పూర్తి వివరాలు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న చలి తీవ్రత – సంక్రాంతికి గరిష్ఠ స్థాయి
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. జనవరి 5 నుంచి 12 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంక్రాంతికి చలి గరిష్ఠ స్థాయికి చేరే సూచనలు ఉన్నాయి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం | చంద్రబాబు, జగన్ కీలక వ్యాఖ్యలు
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం. ఎన్డీయే హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేయగా, తమ ప్రభుత్వ కృషిని జగన్ వివరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జంతువుల రక్తంతో అక్రమ వ్యాపారం: మేడ్చల్‌లో నకిలీ వెటర్నరీ డాక్టర్ దందా గుట్టు రట్టు
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో జంతువుల రక్తంతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాప్ యజమాని అరెస్ట్ వివరాలు.