ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ జనవరి 2027 కోర్సుకు నోటిఫికేషన్ విడుదల. మొత్తం 260 పోస్టులు, రాత పరీక్ష లేదు, నెలకు రూ.1.25 లక్షల ప్రారంభ జీతం.
Month: జనవరి 2026
చైనా మాంజా ముప్పు.. హైదరాబాద్‌లో ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
సంక్రాంతి వేళ చైనా మాంజా ప్రాణాంతకంగా మారింది. హైదరాబాద్‌లో చైనా మాంజాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు, ఫ్లాగ్ మార్చ్, సీజ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉదయాన్నే ఈ పానియాలు తాగితే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది
జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? ఉదయం ఖాళీ కడుపుతో ఈ సహజ పానియాలు తాగితే జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
De-Stress Food: మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
రోజువారీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడే ఆహారాలు ఏవో తెలుసుకోండి. డైట్‌లో చిన్న మార్పులతో ప్రశాంత జీవితం పొందండి.
వాటర్ బాటిల్ కడగడం కష్టమా..? బ్రష్ లేకుండా ఈ సింపుల్ హాక్‌తో నిమిషాల్లో క్లీన్
రోజూ వాటర్ బాటిల్ వాడుతున్నారా? బ్రష్, సబ్బు అవసరం లేకుండా బాటిల్‌ను లోపల నుంచి పూర్తిగా శుభ్రం చేసే ఈ సింపుల్ హోమ్ హాక్ తప్పక తెలుసుకోండి.
Health Alert: మందులు వాడుతున్నారా? ద్రాక్షపండు, నారింజ తింటే ఈ ప్రమాదం తప్పదు!
నారింజ, ద్రాక్షపండు లాంటి సిట్రస్ పండ్లు మందులతో ప్రమాదకరంగా స్పందిస్తాయా? బీపీ, కొలెస్ట్రాల్ మందులు వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే.
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. స్కూళ్ల పిల్లలకు 22 ఐటెమ్స్ ఫెస్టివ్ కిట్
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 22 రకాల అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను సమ్మర్ లోపే అందించనుంది.
Telangana Government: అత్యంత పేదల కోసం తెలంగాణలో కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వేతో లబ్ధిదారుల ఎంపిక
తెలంగాణ ప్రభుత్వం అత్యంత పేదల గుర్తింపుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించనుంది.
రాశిఫలాలు 13 జనవరి 2026 (మంగళవారం): కొన్ని రాశులకు అదృష్టయోగం, మరికొన్ని రాశులకు జాగ్రత్త
రాశిఫలాలు 13 జనవరి 2026 మంగళవారం: ఈరోజు కొన్ని రాశులకు అదృష్టయోగం, మరికొన్ని రాశులకు జాగ్రత్త. మేషం నుంచి మీన రాశుల వరకు పూర్తి రాశిఫలాలు తెలుసుకోండి.