దట్టమైన అడవిలో కరెంటు, నీటి సౌకర్యం లేకుండా 101 ఏళ్ల రాంబాయి తల్లి జీవితం సాగిస్తోంది. ఓ ఊరంతా విడిచిపోయినా తల్లి-కొడుకు మాత్రం తమ మట్టిని విడవని భావోద్వేగ కథ.
Year: 2025
చిరంజీవి హక్కులకు రక్షణ: అనుమతి లేకుండా ఫోటో, వాయిస్, బిరుదులు వాడరాదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, బిరుదులు లేదా ఏఐ ఇమేజ్‌లను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడరాదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు సహా అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీస్ ఫిక్స్! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీస్‌లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.
లేట్‌గా డిన్నర్ చేస్తున్నారా? గుండె సమస్యలతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు దగ్గర్లోనే!
లేట్‌గా డిన్నర్ చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్లూకోజ్ ఇంటాలరెన్స్, బరువు పెరగడం, నిద్రలేమి, షుగర్, హైబీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేదానిపై పూర్తి వివరాలు చదవండి.
2025 అక్టోబర్ 26 ఆదివారం రాశి ఫలాలు
2025 అక్టోబర్ 26 ఆదివారం రాశి ఫలాలు – ఆదివారం రోజున 12 రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం మరియు ఆర్థిక రంగాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో వివరంగా తెలుసుకోండి.
మావోయిస్టుల ఆరోపణలపై ఆశన్న స్పష్టత – “మాలో విప్లవతత్వం ఇంకా మిగిలే ఉంది”
మావోయిస్టు పార్టీ చేసిన ఆరోపణలపై ఆశన్న స్పందిస్తూ, “మాలో విప్లవతత్వం ఇంకా మిగిలే ఉంది, ఎలాంటి స్వార్థం లేదు” అన్నారు. నంబాళ్ల కేశవరావు జీవించి ఉన్నప్పుడు సాయుధపోరాట విరమణ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
శివ’ రీ-రిలీజు సందడి: “రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫన్నీ కాల్
తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన నాగార్జున–రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చిన ‘శివ’ చిత్రం నవంబర్ 14న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రత్యేక వీడియోలో “రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ సరదాగా అభిమానులను థియేటర్లకు ఆహ్వానించారు.
అడవిలో సింహం గర్జిస్తే… ఎంత దూరం వినిపిస్తుంది? శాస్త్రీయ రహస్యాలు ఇవే!
సింహం గర్జన శబ్దం ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఎందుకు సింహం గర్జిస్తుంది? దాని గొంతు నిర్మాణంలో ఏముంది? సింహం గర్జన వెనుక ఉన్న అద్భుత శాస్త్రీయ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భూమిలా ఉన్న మరో సూపర్ ఎర్త్ ఆవిష్కరణ – విశ్వంలో మరో నివాసయోగ్య గ్రహం గుర్తింపు
శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న మరో సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుగొన్నారు. GJ 251 c అని పేరుపెట్టిన ఈ గ్రహం ద్రవరూప నీరు ఉండే అవకాశాలతో నివాసయోగ్యమైన గ్రహంగా గుర్తించబడింది. విశ్వంలో జీవం కోసం ఇది కీలక ఆవిష్కరణగా భావిస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు, ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రారంభం
తెలంగాణ ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనుంది. ఈసారి ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రవేశపెట్టి, సిలబస్‌లో పలు మార్పులు చేసింది.