CBSE: ఇక పై ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా బోర్డుల్లో ఒకటైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సంచలనాత్మక మార్పు తీసుకువచ్చింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించటం, మెరుగైన […]

ధనుష్ – నాగార్జున ‘కుబేర’ దూకుడు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కలెక్షన్లు

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా […]

AP New Ration Cards 2025: కొత్త రేషన్ కార్డుల జారీ 21 రోజుల్లో మంజూరు చేసే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు మూడు సంవత్సరాల విరామం తర్వాత మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. […]

చంద్రబాబు మ్యానిఫెస్టోపై వైసీపీ సమరశంఖం.. ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమానికి వైఎస్ జగన్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి పెరుగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు […]

APCPDCL భారీ ఆఫర్: గృహ వినియోగదారులకు అదనపు లోడుపై 50% రాయితీ – జూన్ 30లోపు అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ విద్యుత్ వినియోగదారులకు APCPDCL (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) భారీ అవకాశం కల్పించింది. ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు తమ సర్వీసులపై ఉన్న అదనపు లోడును క్రమబద్ధీకరించుకునే […]

భార్యతో గొడవలతో రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన మాజీ సైనికుడు – తమిళనాడులో విచిత్ర ఘటన

తిరువణ్ణామలై (తమిళనాడు):కుటుంబ కలహాలు ఒక్కోసారి ఎవరూ ఊహించని నిర్ణయాలకు దారితీస్తాయి. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. భార్యతో జరుగుతున్న విభేదాలకు విసిగిపోయిన ఓ మాజీ సైనికుడు ఏకంగా తన కుటుంబానికి […]

చైనాలో కొత్తగా 22 వైరస్‌లు గుర్తింపు – హెనిపా ముప్పుతో ప్రపంచం మరోసారి హెచ్చరికలో

బీజింగ్: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ విజృంభణ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే… చైనాలో మరోసారి వైరస్‌ల విషయంలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనా శాస్త్రవేత్తలు తాజాగా గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను గుర్తించారు. […]

అనసూయ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సంచలనం – రాజకీయ, సినీ రంగాల్లో కలకలం

హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖుల ఫోన్ సంభాషణలు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు వస్తుండగా, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా […]

అనంతపురం గ్యాంగ్ హల్‌చల్: పోలీస్ స్టేషన్ ఎదుటే ‘దమ్ముంటే పట్టుకో’ అంటూ రీల్.. టాటూ చరణ్ అరెస్ట్

అనంతపురం: రేంజ్ దాటి రెచ్చిపోయిన ఓ యువకుడి రీల్ వీడియో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. టాటూ చరణ్ అనే యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి పోలీసులకు సవాల్ విసురుతూ, పోలీస్ స్టేషన్ […]

ఉత్తర పసిఫిక్‌లో కార్గో నౌక మునిగిపోతోంది – 3,000 వాహనాలు సముద్ర గర్భంలోకి

ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఓ భారీ కార్గో నౌక మునిగిపోయింది. ఈ నౌక మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తూ ప్రయాణిస్తుండగా, కొన్ని వారాల క్రితం మంటలు చెలరేగిన నేపథ్యంలో చివరికి సముద్ర గర్భంలోకి […]