యూఏఈ గోల్డెన్ వీసా – భారతీయులకు అవకాశమా..? ఆందోళనకర అంశమా..?

యూఏఈ గోల్డెన్ వీసా భారతీయులకు జీవితకాల వలస వీసా అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది భారత్‌కు పెట్టుబడుల నష్టం, నైపుణ్యాల కొరతగా మారుతుందా?

12 ఏళ్లపాటు డ్యూటీకి వెళ్లకుండా జీతం తీసుకున్న కానిస్టేబుల్ – మధ్యప్రదేశ్‌లో సంచలనం

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ 12 ఏళ్లపాటు పని చేయకుండానే జీతం తీసుకున్న ఘటన వెలుగు చూసింది. భోపాల్, సాగర్ లైన్స్‌లో హాజరు కాకుండా, అధికారుల నిర్లక్ష్యం వల్ల అతడు జీతం పొందినట్లు వెల్లడైంది.

“అత్యాచారం చేశాడు.. హత్య చేశాడు.. ఇంటి ముందు కోడలిని పాతిపెట్టాడు!”

ఫరీదాబాద్‌లో మహిళపై మామ అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతదేహాన్ని ఇంటి ముందు పాతిపెట్టిన కుటుంబ సభ్యుల అరాచకాలు సంచలనం సృష్టించాయి.

అనకాపల్లి లో గుట్టలుగా మద్యం సీసాలు..! నకిలీ మద్యం మాఫియాలో కొత్త మలుపు?

అనకాపల్లి జిల్లా పరవాడలో రోడ్డు పక్కన గుట్టలుగా ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. ఇటీవలే నకిలీ మద్యం తయారీ బయటపడిన నేపథ్యంలో, ఇది మరో మాఫియా పద్ధతి కాదా? స్థానికుల్లో ఆందోళన.

దీపికా వల్లే ధోనీ – యువరాజ్ స్నేహం చీలిందా? నమ్మలేని నిజాలు బయటకు!

ధోనీ, యువరాజ్ సింగ్ స్నేహానికి దీపికా పదుకొనె కారణమా? ఒక్కసారి గాఢమైన స్నేహం శత్రుత్వంగా ఎలా మారిందన్న కథనాలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.

AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి గైడ్, డేట్స్, డాక్యుమెంట్లు

AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 7 నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం. వెబ్ ఆప్షన్లు, డాక్యుమెంట్ల జాబితా, మరియు ముఖ్యమైన తేదీల వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

టాలీవుడ్ యాక్టర్లతో డాన్ లీ ఫోటోలు వైరల్ – స్పిరిట్ సినిమా మిస్టరీకి తెర ఎప్పుడు?

డాన్ లీ ఇటీవల టాలీవుడ్ నటులు తరుణ్, శ్రీకాంత్‌లతో కనిపించడం అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రభాస్ “స్పిరిట్” చిత్రంలో ఆయన పాత్రపై కొనసాగుతున్న ఊహాగానాలపై స్పష్టత ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు.

8వ వేతన సంఘం 2027: కేంద్ర ఉద్యోగులకు భారీ జీత పెంపు – పూర్తివివరాలు, అమలు తేదీ, లాభాలు

8వ వేతన సంఘం 2027 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లలో భారీ మార్పులు రానున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో జీతాలు 3 రెట్లు పెరిగే అవకాశం. ఎవరు లాభపడతారు? ఎంత పెరుగుతాయి జీతాలు? వివరాలు తెలుసుకోండి.

ధోనీ 44వ పుట్టినరోజు: రాంచీలో సింపుల్ సెలబ్రేషన్ – విజయవాడలో అభిమానుల హంగామా

భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ 44వ పుట్టినరోజును నిరాడంబరంగా రాంచీలో జరుపుకున్నాడు. కానీ విజయవాడలో ఆయన అభిమానులు భారీ కటౌట్‌లతో, సీఎస్‌కే జెండాలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఐపీఎల్ భవితవ్యంపై ధోనీ స్పందన, ఫ్యాన్స్ రియాక్షన్స్ పూర్తి వివరాలు.

ఏపీ మహిళా ఉద్యోగులకు ఊరట: రాష్ట్ర వ్యాప్తంగా 216 క్రెష్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.