విజయ్ దేవరకొండ – రష్మిక ట్వీట్ వార్: కింగ్డమ్ మూవీ రిలీజ్ పై ఆసక్తికర స్పందనలు

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. రష్మిక ట్వీట్‌కు విజయ్ స్పందించిన విధానం ఫ్యాన్స్‌ను ఉత్సాహంగా ముంచెత్తుతోంది. కింగ్‌డమ్ vs వీరమల్లు బాక్సాఫీస్ పోటీపై ఆసక్తికర విశ్లేషణ.

ఉపాసన ఆధ్యాత్మిక మార్గం – సాయిబాబా వ్రతం ద్వారా జీవిత మార్పు

గురుపూర్ణిమ సందర్భంగా ఉపాసన సాయిబాబా వ్రతాన్ని ప్రారంభించారు. జీవితం మారేలా చేసిన విశ్వాసం గురించి, ఆధ్యాత్మికతపై తన అనుభవాలను ఆమె వీడియో ద్వారా పంచుకున్నారు.

రవితేజ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ!

మాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మధురమైన రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. వివరాలు ఇక్కడ…

శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన సీఎం, వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అమెరికా ప్రతీకార సుంకాలు మరోసారి వాయిదా: జపాన్, కొరియా పై 25 శాతం – భారత్‌కు తాత్కాలిక ఊరట

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రతీకార సుంకాల అమలును వాయిదా వేశారు. జపాన్, దక్షిణ కొరియాలపై 25% సుంకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించిన ట్రంప్, భారత్‌కు చర్చల కోసం ఆగస్టు 1 వరకూ గడువు ఇచ్చారు.

వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ నివాళి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా షర్మిల ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏఐసీసీ అగ్రనేతలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.

మూడేళ్ల వయసులో మింగిన కాయిన్‌.. 28 ఏళ్ల వయసులో బయటకు!

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. 25 ఏళ్లుగా కడుపులో ఉన్న పావలా కాయిన్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వ్యాయామం చేస్తుండగా నొప్పి రావడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.

వైసీపీకి ఓ విజయం.. అనేక పరాజయాలు: 2019 తర్వాత ఎక్కడ తగ్గిందీ వేగం?

2019లో భారీ విజయాన్ని సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరువాతి కాలంలో ఎందుకు వెనుకబడుతోంది? జగన్ నాయకత్వం, పార్టీలో విభేదాలు, ప్రజల్లో మద్దతు తగ్గిన పరిస్థితులపై విశ్లేషణ.

డెహ్రాడూన్‌లో పెంపుడు కుక్క దాడి.. వృద్ధ మహిళకు 200 కుట్లు!

డెహ్రాడూన్‌లో గుడికి వెళ్తున్న వృద్ధురాలిపై పొరుగింటి పెంపుడు కుక్కలు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 200 కుట్లు వేయాల్సి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని నిర్లక్ష్యం, మున్సిపల్ అనుమతుల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో.

డిలీట్ అయిన SMSల‌ను తిరిగి పొందడం ఎలా? గూగుల్, సామ్‌సంగ్ యూజర్లకు సింపుల్ టిప్స్

ప్రమాదవశాత్తూ ముఖ్యమైన SMS మెసేజ్ డిలీట్ చేశారా? Google Messages, Samsung Messages, Third-party apps ద్వారా ఎలా తిరిగి రికవర్ చేయాలో తెలుసుకోండి. పూర్తి సమాచారం ఇక్కడ.