నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ జగన్‌ను కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ కండువా పెట్టినదెందుకు అన్న ప్రశ్నతో, ఆయన మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
Year: 2025
ఎప్పటికీ మీ బక్కోడినే.. అనిరుధ్ ఎమోషనల్ స్పీచ్‌తో గుండెల్ని పిండేశాడు
కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మీ అబ్బాయినే.. బక్కోడినే” అని చెప్పిన అనిరుధ్ మాటలు తెలుగువారి హృదయాలను తాకాయి. పూర్తి వివరాలు ఇక్కడ…
‘కింగ్‌డమ్’ ప్రీమియర్ షోలు ఉండవా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ మూవీకి ప్రీమియర్ షోలు ఉంటాయా? మేకర్స్ ప్లాన్ ఏమిటి? ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణమైన తాజా సమాచారం ఇదే.
శిలను చెక్కి కట్టిన దేవాలయం – 1200 ఏళ్ల మానవ అద్భుతం వెనుక అసలు కథ!
1200 ఏళ్ల క్రితం ఒకే రాయిని తవ్వి, పై నుండి కిందికి ఆలయం ఎలా కట్టారో తెలుసా? చరిత్ర, శిల్ప కళా వివరాలతో ఈ విశ్లేషణ చదవండి
ఏఐ వల్ల మాయమవుతున్న ఉద్యోగాలు ఇవే.. మీ ఉద్యోగం కూడా ఈ లిస్ట్‌లో ఉందా..??
AI వల్ల భవిష్యత్‌లో కొన్ని ఉద్యోగాలు పూర్తిగా మాయమవుతాయని హెచ్చరిస్తున్నారు ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్ రంగం, వైద్య రంగం, గవర్నెన్స్‌పై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
భారత్‌లో మొబైల్ నంబర్లు ఎందుకు 10 అంకెలు ఉంటాయి? దీని వెనుక ఉన్న కారణాలు తెలుసా?
భారతదేశంలో ప్రతి మొబైల్ నంబర్‌కి 10 అంకెలు ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సాంకేతిక, పరిపాలనా, భవిష్యత్ అవసరాలపై పూర్తి వివరణ తెలుసుకోండి. 11 అంకెల నంబర్లపై ట్రాయ్ ఏమంటోంది?
హైదరాబాద్ స్పెర్మ్ క్లినిక్ స్కాం: అనుమతులు లేకుండా వీర్య దానం, అరెస్టైన ఏడుగురు
సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ స్కాం కలకలం తలెత్తించగా, హైదరాబాద్ లోని స్పెర్మ్ క్లినిక్‌లో అనుమతుల్లేని వీర్య సేకరణ దందా బయటపడింది. ఏడుగురు అరెస్టు అయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ లేదన్న కేంద్రం స్పష్టం – రూ.2 వేలకుపైగా ట్రాన్సాక్షన్‌లపై వదంతులకు ముగింపు
రూ.2 వేలకుపైగా యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక వ్యాపారులకు జారీ చేసిన నోటీసులపై కేంద్రం వివరణ ఇచ్చింది.
బుద్ధుని తలపై నత్తల కథ వెనక ఉన్న అసలైన సత్యం! అద్భుతమైన ధ్యానం కోసం అమరమైన త్యాగం
గౌతమ బుద్ధుడు ధ్యానం చేసేటప్పుడు నత్తలు చేసిన త్యాగం ఏమిటి? బుద్ధుని విగ్రహాల్లో తలపై కనిపించే వాకర్‌లాంటి జుట్టు వెనక అసలు కథ ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆంధ్రప్రదేశ్‌కు గిన్నిస్ గౌరవం – ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.