విషపదార్థాల నుంచి రక్తాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక ఔషధాలు అవసరం లేదు. ఆకుకూరలు, బీట్‌రూట్, వెల్లుల్లి, పసుపు, బెర్రీలు, నిమ్మకాయలు వంటి సహజ ఆహారాలే శుద్ధమైన రక్తానికి మార్గం.
Year: 2025
రోజూ వంటల్లో చిటికెడు చాలు.. ఆరోగ్యానికి అపారమైన లాభాలు!
పసుపు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మెంతులు వంటి సాధారణ దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని రోజువారీ వంటల్లో చేర్చితే మధుమేహం, జీర్ణ సమస్యలు, వాపులు, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. తెలుసుకోండి వాటి ప్రయోజనాలు.
ఎన్టీఆర్ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి వినతులు – ప్రభుత్వానికి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల విజ్ఞప్తి
AP వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సమాచార శాఖ అధికారులకు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వినతులు అందజేశారు. హౌస్ సైట్లు, పెన్షన్, అక్రిడేషన్, అవార్డుల ప్రదానం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
ఏపీని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం: మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యను దేశంలో మోడల్‌గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. Noble Teachers Associationతో సమావేశంలో పలు కీలక హామీలు ఇచ్చారు.
రష్యా భూకంపాలు – అగ్నిపర్వతాల విస్ఫోటనాలు: ప్రకృతి ప్రళయం మళ్లీ ముంచుకొస్తుందా?
రష్యాలో ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. కురిల్ దీవుల్లో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించగా, కమ్చట్కా ద్వీపంలో నిద్రలేచిన అగ్నిపర్వతాలు లావాను వెదజల్లుతున్నాయి. సునామీ హెచ్చరికలు, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు.
గ్రామీణ జర్నలిస్టులకు గౌరవం – సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు
గుంటూరు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సి.ఆర్.మీడియా అకాడమీ తెనాలలో ఆగష్టు 2,3న పునశ్చరణ తరగతులు నిర్వహించనుంది. నేటి జర్నలిజం ధోరణులపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ ప్రత్యేక ఆకర్షణ.
లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి – దక్షిణ భారత్‌ను నడిపించే సైనిక నాయకుడు
లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి దక్షిణ భారత ప్రాంత సైనిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. NDA, IMA విద్యార్థిగా ప్రారంభించి UN మిషన్ వరకు సేవలందించిన ఆయన 3 ప్రతిష్టాత్మక అవార్డుల వాజేత.
30 ఏళ్లపాటు పిండంగా ఉన్న శిశువు జననం – అమెరికాలో చరిత్ర సృష్టించిన ‘థాడెయిన్ పియర్స్’
అమెరికాలో 30 ఏళ్ల క్రితం భద్రపరిచిన పిండం నుంచి శిశువు జననం. ఓహియోలో జులై 26న జన్మించిన థాడెయిన్ పియర్స్ ప్రపంచంలోనే ‘వయసైన శిశువు’. వైద్య చరిత్రలో నూతన అధ్యాయం.
ప్రజల్లో జాలి కరువైపోయిందా? వైసీపీ నేతల అరెస్టులపై స్పందించని ప్రజాస్వామ్యం
జగన్ వాపోతున్నారు – వైసీపీ నేతలపై చిన్నచిన్న కేసులు పెట్టి జైలుకెళ్తున్నారని. కానీ ప్రజలు మాత్రం స్పందించట్లేదు. ఎందుకిలా? జగన్ పాలనా శైలి, వైఖరి ప్రజల్లో ఎంత విశ్వాసం కోల్పోయిందనే దానిపై గాఢమైన విశ్లేషణ.
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ‘ఛలో విజయవాడ’ ర్యాలీ – ఆగస్టు 7న విద్యుత్ సౌధ వద్ద డిమాండ్లతో వినతులు
విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఆగస్టు 7న విజయవాడ విద్యుత్ సౌధ వద్ద ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం. రెగ్యులర్ చేయాలని, వేతనాలు పెంచాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని 9 డిమాండ్లు.