ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షెడ్యూల్ విడుదల – జిల్లాల వారీగా పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా ఏ తేదీన కార్డులు అందజేస్తారో ఇక్కడ తెలుసుకోండి. కొత్త కార్డుల ఫీచర్లు, విడతల వారీగా పంపిణీ వివరాలు చదవండి.

ఫోన్ కాలింగ్ ఇంటర్‌ఫేస్ కొత్తగా మారిందా? OnePlus, Realme, Oppo, Moto లేటెస్ట్ అప్‌డేట్ డీటైల్స్

మీ ఫోన్‌లో కాల్ చేస్తే పెద్ద అక్షరాలతో కొత్త ఆప్షన్లు కనిపిస్తున్నాయా? ఇది బగ్ కాదు, గూగుల్ అప్‌డేట్‌లో భాగమని నిపుణులు చెబుతున్నారు. OnePlus, Realme, Oppo, Motorola ఫోన్లలో కొత్త కాలింగ్ ఫీచర్లు, స్పామ్ మేనేజ్మెంట్ డీటైల్స్ ఇక్కడ తెలుసుకోండి.

ఏపీలో నిరుపేదలకు సొంత ఇళ్లు: మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. మార్చి 2026 నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 9.5 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.

రాచకొండ పోలీసులు పునరావాసం కల్పించిన మాజీ మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్

నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసులు పునరావాస ప్యాకేజీ అందించారు. సునీతకు రూ.20 లక్షలు, హరీశ్‌కు రూ.4 లక్షల చెక్కులు ఇవ్వడంతో పాటు ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు.

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు – స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తప్పనిసరి

సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్యపై కీలక తీర్పు ఇచ్చింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌ తర్వాతే తిరిగి వదలాలని ఆదేశించింది. రోడ్లపై ఆహారం పెట్టడం నిషేధం. ఫీడింగ్ స్పేస్‌లు తప్పనిసరి. జాతీయ స్థాయి పాలసీ అవసరమని కోర్టు సూచించింది.

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ | టైటిల్ గ్లింప్స్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మెగా 157 మూవీకి “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్ ఖరారు చేశారు. విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్‌కి ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

నిరుద్యోగులకు శుభవార్త: ఆగస్ట్ 2025లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – Direct Apply Links

ఆగస్ట్ 2025లో పలు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గడువులు ముగియనున్నాయి. UPSC-EPFO, BSF, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాళీలు. పోస్టుల సంఖ్య, అర్హతలు, చివరి తేదీలు, Direct Apply Links ఇక్కడ తెలుసుకోండి.

AP Mega Dsc 2025 BIG Alert !! : టెట్ మార్కుల సవరణకు చివరి అవకాశం – విద్యాశాఖ కీలక ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 స్కోర్ కార్డుల్లో టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ మరోసారి గడువు ఇచ్చింది. అభ్యర్థులు ఆగస్టు 21 మధ్యాహ్నం 12 గంటలలోపు టెట్ మార్కులను సరిచేసుకునే అవకాశం పొందారు. ఫైనల్ జాబితా విడుదలకు ముందు ఇది చివరి ఛాన్స్.

“మంచి అబ్బాయిలు ఎందుకు ఎప్పుడూ ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే మిగిలిపోతారు?”

మంచి అబ్బాయిలు ప్రేమలో ఎందుకు విఫలమవుతారో తెలుసుకోండి. స్నేహాన్ని కోల్పోతామనే భయం, ఆత్మవిశ్వాసం లోపం, తిరస్కరణ భయం, అతిగా అందుబాటులో ఉండటం వంటి కారణాల వల్ల ఎందుకు ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే మిగిలిపోతారో ఈ ప్రత్యేక కథనం వివరిస్తుంది.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి – భద్రతా వైఫల్యం? రాజకీయ కుట్ర ఆరోపణలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం ఉదయం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమంలో దాడి జరిగింది. గుజరాత్‌కు చెందిన యువకుడు చెంపదెబ్బ కొట్టడంతో ఉద్రిక్తత. బీజేపీ నేతలు రాజకీయ కుట్రగా ఆరోపించగా, ఆప్ నేత అతిశీ తీవ్రంగా ఖండించారు.