జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థినిపై వార్డెన్ అమానుషంగా దాడి చేసిన వీడియో వైరల్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Month: డిసెంబర్ 2025
NIFT 2026 Admissions: ఫ్యాషన్ డిజైనర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిఫ్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల
NIFT 2026 అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల. యూజీ, పీజీ ఫ్యాషన్ డిజైన్ కోర్సులు, అర్హత, ఫీజు, పరీక్ష తేదీ వివరాలు ఇవే.
Vijay Deverakonda Rashmika Marriage: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్?
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న జరగనుందా? ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్‌పై వైరల్ అవుతున్న తాజా వార్తలు.
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య – ఇండస్ట్రీకి షాక్
తమిళ టెలివిజన్ రంగంలో విషాదం. ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఒత్తిడే కారణమని సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఐబొమ్మ నాది అని ఎవరు చెప్పారు?” – మీడియాను ప్రశ్నించిన ఐబొమ్మ రవి | సంచలన వ్యాఖ్యలు
ఐబొమ్మ రవి మీడియా ముందే ఎదురుదాడి. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆరోపణలపై ఖండన. గుర్తింపు పత్రాల దుర్వినియోగంపై పోలీసుల షాకింగ్ వివరాలు.
Evening Diet: సాయంత్రం 6 తర్వాత ఇవి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు
సాయంత్రం 6 గంటల తర్వాత సమోసాలు, పకోడీలు తింటున్నారా? ఇవి జీర్ణక్రియ, బరువు, డయాబెటిస్‌పై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోండి.
“కోడి ముందా? గుడ్డు ముందా?” వివాదానికి శాస్త్రీయ ముగింపు – బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యయనం
కోడి ముందా? గుడ్డు ముందా? అనే శతాబ్దాల ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా సమాధానం కనుగొన్నారు. బ్రిస్టల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో బయటపడిన ఆసక్తికర నిజాలు తెలుసుకోండి.
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అప్రమత్తంగా ఉండండి.
వరంగల్‌లో అధికారులు పట్టిన ఏటీఎం చోరీ కేసులో గమనించదగిన పారాటకాలు: ఇనుప ప్లేట్లను అమర్చి నగదు బయటకు రాకుండా చేసి చోరీలు చేసిన రాజస్థాన్ అంతర్‌స్టేట్ ముఠా, పట్టుబడిన నిందితులు, విచారణలో బయటపడిన వివరాలు.
UP Crime: కేర్‌టేకర్ల దారుణం – వృద్ధుడు మృతి, దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్‌టేకర్లు ఐదేళ్ల పాటు బందీలుగా ఉంచి చిత్రహింసలు పెట్టారు. వృద్ధుడు మృతి చెందగా, కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
Cooking Oil: వంట నూనెను పదే పదే వేడి చేసి వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా
వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడుతున్నారా? ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.