ఏపీ ప్రజలకు పండగే: స్వామిత్వ సర్వేతో ఇళ్లు-స్థలాలకు చట్టబద్ధ హక్కులు

ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ సర్వే వేగంగా కొనసాగుతోంది. ఇళ్లకు, స్థలాలకు అసలైన యాజమాన్య హక్కులు లభించడంతో ఆస్తులను అమ్ముకోవడం, రుణాలు తీసుకోవడం సులభం కానుంది.

టీటీడీ గొప్ప అవకాశం: డిగ్రీ ఉన్నవారికి ఉచిత శ్రీవారి సేవా ట్రైనింగ్

టీటీడీ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ ప్రోగ్రాంలో భాగంగా డిగ్రీ చదివిన 45-65 ఏళ్ల సేవకులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. IIM అహ్మదాబాద్ మాడ్యూల్ ఆధారంగా నైపుణ్యాభివృద్ధి. సేవా ధ్రువపత్రం కూడా లభ్యం.

ఐబొమ్మ రవికి పోలీసుల జాబ్ ఆఫర్… తిరస్కరించిన కారణం ఏమిటి? విచారణలో బయటపడిన సంచలన నిజాలు

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ క్రైమ్‌లో పోలీసుల ఉద్యోగ ఆఫర్‌ను అతడు ఎందుకు తిరస్కరించాడు? పైరసీ ద్వారా సంపాదించిన కోట్లు ఎలా ఖర్చు చేశాడు? పూర్తి వివరాలు చదవండి.

పాక్‌ను వణికించిన ఎస్-400 కు మించి… ఎస్-500! ఏమిటి ప్రత్యేకతలు?

పాక్‌ను వణికించిన ఎస్-400 తర్వాత భారత్ ఇప్పుడు రష్యా ఎస్-500 వైపు చూస్తోంది. పుతిన్ పర్యటనలో రక్షణ ఒప్పందాలపై కీలక చర్చలు జరగనున్న వేళ, ఎస్-400–ఎస్-500 మధ్య వ్యత్యాసాలు, శక్తి సామర్థ్యాలు, భారత్‌కు లభించే వ్యూహాత్మక ప్రయోజనాలపై పూర్తి విశ్లేషణ.

రూపాయి విలువ 90కి పడిపోయింది: డాలరుతో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్టం – మార్కెట్లపై ప్రభావం ఏమిటి?

భారత రూపాయి విలువ మంగళవారం 89.94 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. డాలర్ బలపడటం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, NDF కాంట్రాక్టుల ప్రభావం కారణమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌పై ఉన్న ప్రభావం, RBI జోక్యం, నిపుణుల సూచనలు – పూర్తి వివరాలు.

టెస్లా భారత్‌లో నెమ్మదిగా… టాటా మోటార్స్ మాత్రం రేసులో దూసుకుపోతుంది!

టెస్లా భారత మార్కెట్లో అమ్మకాలు నెమ్మదించగా, టాటా మోటార్స్ EV విభాగంలో అద్భుత వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ 2025లో టాటా 7,911 ఈవీలను విక్రయించగా, టెస్లా కేవలం 48 మాత్రమే అమ్మింది. BMW, మెర్సిడెస్ కూడా బలంగా దూసుకుపోతున్నాయి. పూర్తి వివరాలు చదవండి.

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్ ఫిల్మ్ షూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: కందుల దుర్గేశ్

సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్–2025లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, పెట్టుబడుల రాయితీలు, స్టూడియో నిర్మాణాలు, గ్లోబల్ బ్రాండ్‌గా ఎదుగుతున్న తెలుగు సినిమా ప్రాముఖ్యం ప్రధాన అంశాలు.

స్థూలకాయం నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ కొత్త మార్గదర్శకాలు: మందులతో కాదు, జీవనశైలి మార్పులే కీలకం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న స్థూలకాయం సమస్యపై WHO కొత్త మార్గదర్శకాలు విడుదలించింది. GLP-1 మందులు సహాయకమే కానీ జీవనశైలి మార్పులు లేకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం చదవండి.

దక్షిణ కొరియాలో 1.20 లక్షల సీసీ కెమెరాలు హ్యాక్ – ఫుటేజ్ తో ఏం చేశారంటే….!?

దక్షిణ కొరియాలో 1,20,000కి పైగా సీసీ కెమెరాలు హ్యాక్ చేసి ఫుటేజీని లైంగిక దోపిడీ కోసం ఉపయోగించిన సంఘటన కలకలం రేపింది. నలుగురు నిందితులు అరెస్ట్. బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి కెమెరాలను ఎలా హ్యాక్ చేశారో తెలుసుకోండి.