దేశంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్! HR88B8888 కి రూ.1.17 కోట్లు!

హరియాణాలో HR88B8888 నెంబర్ ప్లేట్ ఆన్‌లైన్ వేలంలో రూ.1.17 కోట్లకు అమ్ముడై దేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా రికార్డు సృష్టించింది.

గంభీర్ రిజైన్ చేస్తాడా? బీసీసీఐలో పెరుగుతున్న భీకర ఒత్తిడి!

గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత స్వదేశంలో వరుస వైట్‌వాష్‌లు, టెస్టుల్లో భారీ పరాజయాలు. బీసీసీఐ అతన్ని కొనసాగిస్తుందా? నిర్ణయం ఏంటి?

26/11 ముంబై దాడులకు 17 ఏళ్లు: భారత భద్రతలో భారీ మార్పులు

2008 ముంబై 26/11 ఉగ్రదాడులకు 17 ఏళ్లు. 166 ప్రాణాలు బలి తీసుకున్న ఈ దాడి తర్వాత భారత్ భద్రతా వ్యవస్థలో జరిగిన కీలక మార్పులు, అమరుల త్యాగం, NIA దర్యాప్తు వివరాలు.

చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయా? అసలు కారణం ఇదే!

చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎందుకు పెరుగుతాయి? రక్తపోటు పెరగడం, రక్తం చిక్కబడటం, డీహైడ్రేషన్ వంటి ముఖ్య కారణాలు ఏమిటి? వైద్య నిపుణుల వివరాలు, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ట్రోక్ నివారణ మార్గాలపై విశ్లేషణాత్మక కథనం.

అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.

ప్రభాస్–అనుష్క పెళ్లి చేశారట…? టాలీవుడ్‌ హీరోలు దగ్గరే ఉండి పెళ్లి పనులు చేసినట్టు ఏఐ వీడియో వైరల్!

ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రభాస్–అనుష్క పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోలు పెళ్లి పనుల్లో పాల్గొన్నట్టుగా చూపించిన ఈ వీడియోపై నెటిజన్ల రియాక్షన్లు ఎలా ఉన్నాయంటే…

థానేలో సూట్‌కేస్‌లో మహిళ హత్య… హైదరాబాద్‌లో ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

మహారాష్ట్రలోని థానే జిల్లాలో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి సూట్‌కేసులో కాలువలో పడేసిన ఘోరం. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమలో మోసం కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ ప్రేమ విషాదాలపై పూర్తి వివరాలు.

హాంకాంగ్‌ తాయ్ పోలో దారుణ అగ్నిప్రమాదం… 31 అంతస్తుల టవర్‌లలో నలుగురు మృతి

హాంకాంగ్ తాయ్ పోలోని 31 అంతస్తుల వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం. నలుగురు మృతి, పలువురు గాయాలు. ఇంకా ఎవరెన్ని చిక్కుకున్నారో స్పష్టత లేదు.

కుక్కలు రాత్రి ఆత్మలను చూస్తాయా? ప్రజల్లో ప్రచారంలో ఉన్న పెద్ద అపోహ.??

రాత్రివేళ కుక్కలు వింతగా అరవడానికి ఆత్మలతో సంబంధం లేదని శాస్త్రం చెబుతోంది. భయం, ఆకలి, నొప్పి, పర్యావరణ శబ్దాలు వంటి సహజ కారణాలే అసలు కారణాలు.